మైనంపల్లికి తప్పిన ప్రమాదం

టీఆర్ఎస్ నేత, మల్కాజ్ గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావుకు తృటిలో ప్రమాదం తప్పింది. నగరంలోని చిక్కడపల్లిలో ఓ హెటల్‌లో వేడుకకు హాజరయ్యారు. ఆ సమయంలో ఆయన లిఫ్ట్‌ ఎక్కగా.. అది మొదటి అంతస్థు నుంచి ఒక్కసారిగా కిందకు పడిపోయింది. దీంతో ఆయన కాలికి స్వల్ప గాయమైంది. దీంతో వెంటనే ఆయన్ను యశోదా ఆస్పత్రికి తరలించారు. మంత్రి మల్లారెడ్డి ఆస్పత్రికి వచ్చేసి హన్మంతరావును పరామర్శించారు.

మైనంపల్లికి తప్పిన ప్రమాదం
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: May 22, 2019 | 6:01 PM

టీఆర్ఎస్ నేత, మల్కాజ్ గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావుకు తృటిలో ప్రమాదం తప్పింది. నగరంలోని చిక్కడపల్లిలో ఓ హెటల్‌లో వేడుకకు హాజరయ్యారు. ఆ సమయంలో ఆయన లిఫ్ట్‌ ఎక్కగా.. అది మొదటి అంతస్థు నుంచి ఒక్కసారిగా కిందకు పడిపోయింది. దీంతో ఆయన కాలికి స్వల్ప గాయమైంది. దీంతో వెంటనే ఆయన్ను యశోదా ఆస్పత్రికి తరలించారు. మంత్రి మల్లారెడ్డి ఆస్పత్రికి వచ్చేసి హన్మంతరావును పరామర్శించారు.

ఏందిరా ఇది.. అనౌన్స్‌మెంట్ టీజరే ఇలా ఉంటే మరి సినిమా?

50 సెకండ్ల షూట్‌కు రూ.5 కోట్ల ఫీజు.. డబ్బుల దగ్గర నో కథల్‌

వెంకీ సినిమాకు నెవ్వర్ బిఫోర్ ఓపెనింగ్స్

గ్లామర్, సెలబ్రిటీ హోదా.. అన్నింటినీ వదిలి సాధ్విగా కుంభమేళాలో..

గేమ్‌ ఛేంజర్‌ గురించి అవాక్కయ్యేలా మాట్లాడిన జానీ మాస్టర్ కొడుకు

ప్రతి రోజు సమాధులకు నీళ్లు పోస్తున్న యువకుడు.. వెళ్లి చూడగా

బిడ్డను రైల్లోనే వదిలి పాలకోసం ట్రైన్‌ దిగిన తల్లి.. ఇంతలోనే..

కాళ్లు, మూతులు కుట్టి.. 40 అడుగుల బ్రిడ్జ్ పై నుంచి విసిరేసి..

ఫేస్ బుక్ ఖాతాలు డిలీట్ చేస్తున్న యూజర్లు.. ఎందుకంటే ??

ఆలయంలో 2 రోజులు పాటు శివలింగం చుట్టూ తిరిగిన పాము..