థైరాయిడ్ ఉన్నవారు పాలు తాగడం ఆరోగ్యానికి మంచిదేనా?
16 January 2025
samatha
ప్రస్తుతం చాలా మందిని వేధిస్తున్న సమస్యల్లో థైరాయిడ్ సమస్య ఒకటి. రోజు రోజుకు ఈ సమస్యతో
బాధపడే వారి సంక్క్ష్ పెరుగుతోంది.
అయితే థైరాయిడ్ సమస్యతో బాధపడే వారు కొన్ని రకాల ఆహార పదార్థాలకు చాలా దూరంగా ఉండాలి అంటారు ఆరోగ్యనిపుణులు.
కొంత మంది డాక్టర్స్ చెప్పిన డైట్ ఫాలో అవుతే మరికొంత మంది మాత్రం నెగ్లెట్ చేస్తూ.. సమస్యను తీవ్రతరం చేసుకుంటారు.
అయితే థైరాయిడ్ ఉన్నవారు పాలు తాగవచ్చో లేదో అనే అనుమానం చాలా మందిలో ఉంటుంది. కాగా, దీని గురించ
ే ఇప్పుడు తెలుసుకుందాం.
పాలలో అయోడిన్ ఎక్కువగా ఉంటుంది. అందువలన పాలను తాగడం వల్ల అది థైరాయిడ్ గ్రంథి చురుకుగా పని చేసేలా చేస్తుందంట.
అలాగే పాలలో విటమిన్ డి ఉంటుంది. అందువల్ల పాలను ప్రతి రోజూ తీసుకోవడం వలన టీఎస్‌హెచ్ స్థాయిని
మెరుగు పరచడంలో పాలు కీలక పాత్ర పోషిస్తుంటాయంట.
అందువలన పాలు తాగడానికి థైరాయిడ్ వ్యాధిగ్రస్తులు అస్సలే భయపడాల్సిన అవసరం లేదు అంటున్నారు వైద్యులు..
అయితే థైరాయిడ్ సమస్య ఉన్నవారు ఈ ట్యాబ్ లెట్ వేసుకోవడానికి ఆరుగంటల ముందు పాలు తాగడం ఆరోగ్
యానికి మరీ మంచిదంట.
మరిన్ని వెబ్ స్టోరీస్
పండుగ వచ్చిందని.. విపరీతంగా మద్యం తాగుతున్నారా.. మీకోసం సూపర్ న్యూస్!
పిల్లల ముందు తల్లిదండ్రులు చేయకూడని పనులివే!
తెలియని నెంబర్స్ నుంచి కాల్స్ వస్తున్నాయా.. ఇలా చేయండి!