తెలియని నెంబర్స్ నుంచి కాల్స్ వస్తున్నాయా.. ఇలా చేయండి!
12 January 2025
samatha
TV9 Telugu
క్యాష్ ప్రైజ్ వచ్చిందని, అకౌంట్‌లో డబ్బులు జమ అయినట్లు మెసేజ్ చేసి లింక్ ఓపెన్ చేయండని, జాబ్ ఓకే చేస్తాం, మీకు వచ్చిన ఓటీపీ చెప్పండి అంటూ సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారు.
TV9 Telugu
అంతే కాకుండా, మన అకౌంట్‌లోకి డబ్బు పంపించడం మళ్లీ తిరిగి మాకు పంపండి అంటూ కాల్ చేసి, వేధించడం, లిక్స్ ద్వారానే అమౌంట్ పంపిచాలంటూ టార్చర్ చేయడం జరుగుతున్న విషయం తెలిసిందే.
TV9 Telugu
అయితే ఇప్పుడు సైబర్ నేరగాళ్లు మరో కొత్త విధానానికి తెర లేపారు. ప్రజలను మోసం చేయడానికి కొత్త పద్ధతులు వెతుకుతున్న వీరు, అమాయకులను బకరా చేయడానికి కొత్తగా ప్లాన్ చేశారు.
TV9 Telugu
అది ఏమిటంటే?మనకు ఏదైనా మిస్డ్ కాల్ వస్తే, రిటర్న్ కాల్ చేస్తాం.అయితే ఇదో కొత్తరకం మోసం అంట. గుర్తు తెలియని నెంబర్ నుంచి మిస్డ్ కాల్ వస్తే అస్సలే తిరిగి చేయకూడదంట.
TV9 Telugu
మన ఫోన్‌కు మిస్డ్ కాల్ వస్తే, మనం కాల్ బ్యాక్ చేయగానే మన అకౌంట్ ఖాళీ అవ్వడం లాంటి జరుగుతుంది. ఈ మధ్య ఇలాంటి మోసాలు ఎక్కువ జరుగుతున్నాయని అంటుంది జియో.
TV9 Telugu
జియో తెలియని నెంబర్ నుంచి మిస్డ్ కాల్ వస్తే కాల్ బ్యాక్ చేయొద్దు అంటూ హెచ్చరికలు జారీ చేసింది. ఇంటర్నేషనల్ నంబర్స్ నుంచి మిస్డ్ కాల్ ఇచ్చి, కాల్ బ్యాక్ చేయగానే అధిక చార్జీలు పడుతున్నాయంట
TV9 Telugu
ఆ డబ్బులు నేరుగా స్కామర్ల అకౌంట్స్‌లోకి వెళ్లిపోతున్నాయి, అందుకే '+91' కాకుండా ఇతర దేశ కోడ్‌లతో కూడిన నంబర్‌లకు తిరిగి కాల్ చేయకండి. అనుమానాస్పద అంతర్జాతీయ నంబర్ నుండి ల్ వస్తే బ్లాక్ చేయండి
TV9 Telugu
ఇలాంటి కొత్తరకం మోసాలు రోజు రోజుకు పెరిగి పోతున్నాయని, అందువలన తెలియని నెంబర్స్ నుంచి కాల్స్, లేదా ఆఫర్లు, రీఛార్జ్ ప్లాన్స్ అంటూ వచ్చే లిక్స్ ఓపెన్ చేయొద్దు అం