ఆలయంలో 2 రోజులు పాటు శివలింగం చుట్టూ తిరిగిన పాము.. సీన్ కట్ చేస్తే..
ఇటీవల ఆలయాల్లో చిత్ర విచిత్రమైన సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ఆలయ ప్రాంతాల్లో గరుడ పక్షులు కనిపించడం, నాగుపాములు శివలింగాన్ని చుట్టుకోవడం, శునకాలు, కోతులు దేవతా విగ్రహాలకు ప్రదక్షిణలు చేయడం లాంటి వీడియోలు నెట్టింట చూసుంటారు. తాజాగా అలాంటి ఘటనే మరోటి అంబేద్కర్ కోనసీమ జిల్లాలో చోటుచేసుకుంది.
జిల్లాలోని ఆత్రేయపురం మండలం ర్యాలి గ్రామంలోని శివకేశవాలయాల మధ్యలో ఉంది శ్రీకాశీ అన్నపూర్ణ సమేత విశ్వేశ్వర పుత్ర శక్తి గణపతి ఆలయం. ఈ ఆలయంలో గోధుమ త్రాచుపాము హల్‌చల్ చేసింది. రెండు రోజుల పాటు ఇది ఆలయం లోపల శివలింగం చుట్టూ తిరగడం చూసి అర్చకులు ఆశ్చర్యపోయారు. ఈ విషయం తెలిసిన భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి దర్శనం చేసుకున్నారు. రెండు రోజులైనా పాము బయటకు రాకపోవడంతో దేవుడికి నైవేద్యం పెట్టడానికి పూజారులు ఇబ్బందులు పడ్డారు. దీంతో ఆలయ కమిటీ స్థానిక స్నేక్ క్యాచర్‌కు సమాచారమిచ్చింది. రంగంలోకి దిగిన స్నేక్ క్యాచర్ సుమారు రెండు గంటల పాటు శ్రమించి, చాకచక్యంగా పామును పట్టుకుని అటవీ ప్రాంతంలో విడిచి పెట్టారు. దీంతో అంతా ఉపిరి పీల్చుకున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
బాహుబలి వల.. 50 టన్నుల చేపలు చిక్కాల్సిందే..
మెట్రో రైలులో జుట్లు పట్టుకున్న యువతులు.. దేనికోసమో తెలుసా ??
బీర్ల ప్రియులకు షాక్.. కింగ్‌ఫిషర్ షాకింగ్ డెసిషన్
గంగిరెద్దు కొమ్ములకు UPI స్కానర్.. చిల్లర లేదని తప్పించుకోలేరు..
విమానంలో గర్ల్‌ఫ్రెండ్‌తో గొడవ.. కోపంలో ఎమర్జెన్సీ డోర్ తెరిచి..
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్ చేసిన డ్రైవర్ షాక
ఖతర్నాక్ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
డ్రైవర్పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్ తెరవగానే
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్ చేసిన డ్రైవర్ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..

