ఈ-సెట్ ఫలితాలు విడుదల
తెలంగాణ ఈ-సెట్ ఫలితాలు బుధవారం మధ్యాహ్నం విడుదలయ్యాయి. ఉన్నత విద్యామండలి చైర్మన్ తుమ్మల పాపిరెడ్డి ఫలితాలను నగరంలోని జేఎన్‌టీయూహెచ్‌లో విడుదల చేశారు. పరీక్ష కోసం తెలంగాణ, ఏపీల్లో 85 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ పరీక్షకు మొత్తం 27,123 మంది విద్యార్థులు హాజరయ్యారు. వీరిలో 24,497 మంది అభ్యర్థులు పరీక్షలో అర్హత సాధించారు.