పీక్స్ లో హారిక అందాలు.. పిక్స్ చూస్తే కళ్ళు జిగేల్
Phani CH
16 January 2025
Credit: Instagram
దేత్తడి హారిక గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. యూట్యూబ్ ద్వారా వీడియోలు చేసి నేము, ఫేము రెండు కొట్టేసింది ఈ ముద్దుగుమ్మ.
దేత్తడి హారిక బిగ్ బాస్ సీజన్ 4లో ఒక కంటెస్టెంట్ అని మనకి తెలిసిందే. హౌజ్‌లో తనదైన అల్లరి పనులతో టాప్ 5లో నిలిచి అందరి దృష్టిని ఆకర్షించింది.
9 సెప్టెంబర్ 1997న తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో ఓ హిందూ కుటుంబంలో జన్మించింది ఈ చిన్నది. ఈమె అసలు పేరు అలేఖ్య హారిక.
హైదరాబాద్ లో స్కూలింగ్ పూర్తిచేసింది. మెహదీపట్నంలో ఉన్నసెయింట్ ఆన్స్ కళాశాల నుంచి బ్యాచలర్ అఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ నుంచి డిగ్రీ పట్టా పొందింది.
చిన్నప్పటి నుంచి డ్యాన్స్‌పై ఉన్న ఇష్టంతో కొరియోగ్రాఫర్ కావాలని కోరిక. 2015లో ఆమె హైదరాబాద్‌లోని అమెజాన్ డెవలప్‌మెంట్ సెంటర్‌లో ఎగ్జిక్యూటివ్‌గా చేరారు.
దేత్తడి పిల్ల హారిక ఈ మధ్యకాలంలో హాట్ షో రెట్టింపు చేస్తోంది. సోషల్ మీడియా వేదికగా ఆమె షేర్ చేస్తున్న రెగ్యులర్ ఫోటో షూట్స్ వైరల్ అవుతున్నాయి.
ఇది ఇలా ఉంటే తాజాగా ఈ అమ్మడు షేర్ చేసిన ఫొటోస్ నెట్టింట క్రేజీ కామెంట్స్ తో చెక్కర్లు కొడుతున్నాయి.