అబ్బా.. ఈ ముద్దుగుమ్మ అందాలు చూస్తే కుర్రకారు జన్మ ధన్యమే
Phani CH
15 January 2025
Credit: Instagram
బాంధవి శ్రీధర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. మసూద సినిమాలో దెయ్యం పట్టిన అమ్మాయిగా నటించి వావ్ అనిపించింది ఈ ముద్దుగుమ్మ.
ఈ తెలుగు భామ అందంతోనే కాదు.. మసూదలో నటించి నటనలోను అదరగొట్టి మంచి మార్కులే తెచ్చుకుంది. అందరి కళ్ళు తనవైపు తిప్పుకునేలా చేసుకుంది.
ప్రస్తుతం మంచి అవకాశాల కోసం చూస్తున్న ఈ ముద్దుగుమ్మకు మరిన్నీ అవకాశాలు రావాలనీ కోరుకుంటున్నారు ఆమె ఫ్యాన్స్.
బాంధవి శ్రీధర్ గుంటూరు జిల్లా నుంచి ఇండస్ట్రీకి వచ్చింది. మసూద ఆమెకి ఫస్టు సినిమా. ఈ బ్యూటీ అందాలు చూస్తే ఎవరైనా మనసుపారేసుకోవాల్సిందే.
బాంధవి శ్రీధర్ మిస్ ఇండియా రన్నరప్ 2019గా నిలిచింది. అంతేకాదు మిస్ ఇండియా ఫ్యాషన్ ఐకాన్ 2019, మిస్ ఇండియా మిస్ ఆంధ్రప్రదేశ్ 2019గా నిలిచి వావ్ అనిపించింది.
'మసూద' తరువాత ఆమె ఎక్కడా కనిపించపోవడంతో, సినిమాలు చేసే ఉద్దేశం లేదని అనుకున్నారు. అవకాశాల కోసం గట్టిగానే ట్రై చేస్తోందని తెలుస్తోంది
కలువ కళ్ళతో.. చక్కని ఛాయతో.. అమాయకత్వం కలగలిసినట్టుగా కనిపించే ఈ ముద్దుగుమ్మ చూస్తే కుర్రకారు కునుకు వేయటం కష్టమే.