అందాల ప్రవాహానికి ఆనకట్ట తీసేసిన రాశీఖన్నా..
Phani CH
14 January 2025
Credit: Instagram
రాశీఖన్నా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. జాన్ అబ్రహాం హీరోగా నటించిన మద్రాస్ కేఫ్ సినిమాతో వెండితెరకు పరిచయమైంది.
తరువాత 'ఊహలు గుసగుసలాడే' సినిమాలో హీరోయిన్ గా నటించి తెలుగు చిత్ర సీమకి పరిచయం అయింది. తన నటన తో అందరిని ఆకట్టుకుంది.
తెలుగులో కూడా తన ఫస్ట్ సినిమా హిట్ అవ్వడంతో టాలీవుడ్ లో బాగానే అవకాశాలు వచ్చాయి ఈ ముద్దుగుమ్మ రాశీఖన్నాకు.
‘బెంగాల్ టైగర్’, ‘సుప్రీమ్’, ‘జై లవ కుశ’, ‘తొలి ప్రేమ’, ‘వెంకీ మామ’, ‘ప్రతిరోజూ పండగే’ సినిమాలతో తెలుగులో స్టార్ హీరోయిన్ అయిపోయింది.
ఇదిఇలా ఉంటే హీరోయిన్ కావాలనే లక్ష్యంతో ఇండస్ట్రీకి వచ్చే కొంతమంది యువతులు మరిన్ని అడ్డంకులను ఎదుర్కొంటారు. వాటిలో ఒకటి బాడీ షేమింగ్.
కెరీర్ ప్రారంభంలో లావుగా ఉండటంతో సినిమా పరిశ్రమలో చాలా బాడీ షేమింగ్ ఎదుర్కొన్నానని ఒక ఇంటర్వ్యూలో చెప్పింది.
దక్షిణాది సినిమాల్లో ‘గ్యాస్ ట్యాంకర్’ అని కూడా అనేవారని, దాంతో చాలా రిజెక్షన్స్ ఎదుర్కొన్నానని వెల్లడించింది. అని రాశి బాలీవుడ్ హంగామాతో చెప్పింది.
మరిన్ని వెబ్ స్టోరీస్
హాట్‌నెస్‌తో హార్ట్ బీట్ పెంచేస్తున్న కామాక్షి భాస్కర్ల
లంగా ఓణీతో కుర్రాళ్ల గుండెల్లో లంగర్ వేస్తున్న వర్షిణి
సంజీదా అందాలకు ఎలాంటి వారైనా ఆహా అని తీరాల్సిందే