హాట్‌నెస్‌తో హార్ట్ బీట్ పెంచేస్తున్న కామాక్షి భాస్కర్ల
Phani CH
14 January 2025
Credit: Instagram
కామాక్షి భాస్కర్ల ఈమె గురించి తెలుగు ప్రెకషకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పని లేదు.. క్రేజీ ఫోటోస్ షేర్ చేస్తూ నెట్టింట వైరల్ అవుతుంది.
`ప్రియురాలు` సినిమాతో హీరోయిన్‌గా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది కామాక్షి భాస్కర్ల. ఈ ముద్దుగుమ్మ స్వతహాగా డాక్టర్ అయితే నటన పై ఉన్న మక్కువతో సినిమాల్లోకి అడుగుపెట్టింది
విరూపాక్ష అలాగే మా ఉరి పొలిమేర సినిమాలో తన నటనతో కట్టిపడేసింది. పొలిమేర 2లోనూ తన నటనతో ప్రేక్షకులను మెప్పించింది కామాక్షి భాస్కర్ల.
ఆతర్వాత ఈ అమ్మడు కొన్ని సినిమాల్లో చిన్న చిన్న పాత్రల్లో నటించింది. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్, రౌడీ బాయ్స్, ఓం భీమ్ బుష్ సినిమాల్లోనూ నటించింది.
అప్పట్లో ఒక ఇంటర్వ్యూ లో నటనకు ప్రాధాన్యత ఉన్న ఏ పాత్ర అయినా నేను చేయండనికి రెడీ. కథ డిమాండ్ చేస్తే.. సన్నివేశం డిమాండ్ చేస్తే న్యూడ్ గాను నటిస్తాను అన్నది కామాక్షి.
తాజాగా న్యూ ఢిల్లీలో జరిగిన 14వ దాదా సాహెబ్ ఫాల్కే ఫిల్మ్ ఫెస్టివల్ లో పొలిమేర 2 సినిమాకు గాను బెస్ట్ యాక్ట్రెస్ జ్యూరీ అవార్డు అందుకుంది కామాక్షి భాస్కర్ల.
ఇది ఇలా ఉంటే తాజాగా ముద్దుగుమ్మ కామాక్షి భాస్కర్ల షేర్ చేసిన ఫోటోస్ నెట్టింట క్రేజీ కామెంట్స్ తో వైరల్ చేస్తున్నారు కుర్రకారు.