కవి అయిన తడబడడా నీ అందాన్ని వర్ణించడానికి.. నభా నటేష్ పిక్స్ వైరల్

Phani CH

16 January 2025

Credit: Instagram

మలయాళీ ముద్దుగుమ్మ కీర్తి సురేష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. తన నటన తో చిన్న నుండి పెద్ద వరకు అందరి హృదయాల్లో చోటు సంపాదించుకుంది.

కీర్తి సురేష్ తల్లిదండ్రులు ఇద్దరు ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించిన వారు కావడంతో ఈమె బాలనటిగా మలయాళ సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టింది.

ఇక త‌న సొంత భాష‌ మలయాళ 'గీతాంజలి' మూవీతో క‌థానాయిక‌గా పరిచయమైంది. ఆ తర్వాత తమిళంలో 'ఇదు ఎన్న మాయమ్' మూవీతో కోలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది.

తెలుగులో కీర్తి సురేష్ రామ్ పోతినేని హీరోగా  నటించిన నేను శైలాజా సినిమాతో టాలీవుడ్ లోకి అడుగు పెట్టింది.. తెలుగు ఆడియన్స్‌కు దగ్గరయ్యింది

ఇది ఇలా ఉంటే కీర్తిసురేష్ గతేడాది డిసెంబరు లో తన చిన్ననాటి మిత్రుడు ఆంటోనీ తట్టిల్ ను గోవాలో  హిందు, క్రిస్టియన్ సంప్రదాయంలో చేసుకుంది.

పెళ్లి తర్వాత ఏమాత్రం గ్యాప్ ఇవ్వకుండా.. ఈ మహానటి బేబీ జాన్ ప్రమోషన్ లలో పాల్గొంది. ఈ మూవీతో మహనటి బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది.

పెళ్లి తరువాత మొదటి పండుగైన సంక్రాంతిని తన భర్త ఆంటోనీ తట్టిల్ తో కలిసి ఫుల్ హ్యపీగా పొంగల్ సెలబ్రేట్ చేసుకున్నారు.