TOP 9 ET News: వెంకీ సినిమాకు నెవ్వర్ బిఫోర్ ఓపెనింగ్స్ | కలెక్షన్స్ కుమ్మడంలో ‘డాకు’ నెం1
పండుగ మొత్తాన్ని థియేటర్లలోకి షిఫ్ట్ చేసిన వెంకటేష్.. ఇప్పుడు కలెక్షన్స్‌లో కూడా నెవ్వర్ బిఫోర్ మార్క్‌కు రీచయ్యారు. డే1 దిమ్మతిరిగే కలెక్షన్స్ వచ్చేలా చేసుకున్నాడు. ఏకంగా వరల్డ్ వైడ్ 45 కోట్లను వసూలు చేశాడు. ఇక ఇదే విషయాన్ని ఈ మూవీ టీం అఫీషియల్ గా డిక్లెస్ చేసింది. తొలి రోజు 45 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసినట్టు తెలిపింది. విక్టరీ వెంకటేష్ కెరీర్‌లో హయ్యస్ట్ ఓపెనింగ్ అంటూ చెప్పేసింది.
దీంతో విక్టరీ ఫ్యాన్స్ తెగ సంబరాలు చేసుకుంటున్నారు. తమ వెంకీని నెట్టింట్ ట్రెండ్ చేస్తున్నారు. డాకూ మహారాజ్ ఇప్పుడప్పుడే శాంతించేలా కనిపించడం లేదు. డే1 నుంచి బాక్సాఫీస్ ముందు వార్ డిక్లేర్ చేసిన డాకు.. స్టిల్ ఆ వార్ కంటిన్యూ చేస్తూ.. బాక్సాఫీస్‌ను గడగడలాడిస్తున్నాడు. దిమ్మతిరిగే రేంజ్‌లో కలెక్షన్స్‌ను రాబట్టేస్తున్నాడు. రెండు రోజుల్లోనే వరల్డ్ వైడ్ 74 కోట్లను కలెక్ట్ చేసేసి.. జెట్ స్పీడ్లో వందకోట్ల వైపు దూసుకుపోతున్నాడు. క్లియర్ కట్ సంక్రాతి విన్నర్ గా… హైయెస్ట్ కలెక్షన్స్ ను తన కామ్‌గా కొల్లగొడుతూ వెళిపోతున్నాడు డాకు.!
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
గ్లామర్, సెలబ్రిటీ హోదా.. అన్నింటినీ వదిలి సాధ్విగా కుంభమేళాలో.. ఇలా!
అవాక్కయ్యేలా చేసిన జానీ మాస్టర్ కొడుకు.. గేమ్ ఛేంజర్ గురించి భలేగా మాట్లాడాడు
ప్రతి రోజు సమాధులకు నీళ్లు పోస్తున్న యువకుడు.. ఏంటా అని వెళ్లి చూడగా!
బిడ్డను రైల్లోనే వదిలి పాలకోసం ట్రైన్ దిగిన తల్లి.. ఇంతలోనే..
అమానుషం.. కాళ్లు కట్టి, మూతులు కుట్టి.. 40 అడుగుల బ్రిడ్జ్ పై నుంచి విసిరేసి..