Rishabh Pant: కెప్టెన్‌గా రిషబ్ పంత్.. శుక్రవారం రానున్న ప్రకటన.. టీం నుంచి విరాట్ కోహ్లీ మిస్సింగ్?
Rishabh Pant Captain of Delhi Cricket Team: ఇటీవలి కాలంలో, రిషబ్ పంత్‌ను టీమిండియాకు వైస్ కెప్టెన్‌గా, భవిష్యత్తులో టెస్ట్ కెప్టెన్‌గా చేయడానికి అనుకూలమైన అంశాలు కనిపిస్తున్నాయి. మాజీలు కూడా తమ స్వరం వినిపిస్తున్నారు. అయితే, అంతకుముందే రంజీ ట్రోఫీలో ఈ బాధ్యతను పొందబోతున్నాడు. అతను ఢిల్లీకి కెప్టెన్‌గా వ్యవహరించబోతున్నాడు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
