Cricket Records: 1 బంతికి 286 పరుగులు.. క్రికెట్‌ చరిత్రలోనే నమ్మశక్యం కాని రికార్డ్.. అసలు మ్యాటర్ తెలిస్తే షాకవ్వాల్సిందే

Unbreakable Cricket Records in Telugu: క్రికెట్ చరిత్రలో ఎన్నో గొప్ప రికార్డులు నమోదయ్యాయి. కొన్ని బద్దలయినా, మరికొన్ని అలాగే ఉండిపోయాయి. వీటిలో ఒకటి నమ్మశక్యం కాని రికార్డ్ కూడా ఒకటి ఉంది. ఒక బంతికి ఇద్దరు బ్యాటర్లు ఏకంగా 286 పరుగులు సాధించి, ఔరా అనిపించారు. ఇప్పటికీ ఈ రికార్డ్ అలాగే ఉండిపోయింది. ఫ్యూచర్ లో బ్రేక్ చేయడం కూడా సాధ్యం కాదండోయ్.

Cricket Records: 1 బంతికి 286 పరుగులు.. క్రికెట్‌ చరిత్రలోనే నమ్మశక్యం కాని రికార్డ్.. అసలు మ్యాటర్ తెలిస్తే షాకవ్వాల్సిందే
Circket Records
Follow us
Venkata Chari

|

Updated on: Jan 16, 2025 | 4:49 PM

Unbreakable Cricket Records in Telugu: క్రికెట్‌లో 6 బంతుల్లో 6 సిక్సర్లు లేదా ఓవర్‌లో 4 వికెట్లు వంటి రికార్డులను ఇప్పటికే ఎన్నో చూశాం. అయితే, ఒకే బంతికి ఇద్దరు బ్యాట్స్‌మెన్స్ 286 పరుగులు సాధించారని చెబితే నమ్ముతారా? కానీ, ఇది నిజంగా జరిగింది. దీంతో ఇది క్రికెట్‌ చరిత్రలో అతిపెద్ద అద్భుతం అంటూ పేరుగాంచింది. 130 ఏళ్ల క్రితం జరిగిన ఈ ఘనతను నేటికీ నమ్మడం కష్టంగానే ఉంటుంది. ఆనాడు అసలేం జరిగిందో ఓసారి చూద్దాం..

ఇద్దరు బ్యాట్స్‌మెన్స్ అద్భుతాలు..

ఈ సంఘటన 1894లో పశ్చిమ ఆస్ట్రేలియాలో విక్టోరియా వర్సెస్ స్క్రాచ్- XI మధ్య జరిగిన మ్యాచ్‌లో జరిగింది. క్రికెట్ విశ్వసనీయ వెబ్‌సైట్ ESPN క్రిక్‌ఇన్ఫో కూడా ఈ రికార్డు గురించి వివరించింది. నివేదిక ప్రకారం, ఈ సంఘటన ఒక వార్తాపత్రికలో ప్రస్తావించారు. ఇద్దరు బ్యాట్స్‌మెన్‌లు కలిసి ఒకే బంతికి 286 పరుగులు చేశారు. పరుగుల లెక్కింపులో అంపైర్లు కూడా గందరగోళానికి గురయ్యేలా చేశారంట.

దాదాపు 6 కి.మీ పరుగెత్తిన బ్యాటర్లు..

విక్టోరియా జట్టు బ్యాటింగ్ చేస్తోంది. జట్టులోని ఒక బ్యాట్స్‌మెన్ అద్భుతమైన షాట్ ఆడాడు. అయితే, బంతి వెళ్లి బౌండరీ లైన్‌ లోపలే ఉన్న కొమ్మ మధ్యలోని చిక్కుకపోయింది. ఆ తర్వాత బ్యాట్స్‌మెన్స్ పరుగులు చేయడం ప్రారంభించారు. ఫీల్డింగ్ జట్టు కూడా బంతిని కోల్పోయిన కారణంగా స్కోర్‌కార్డ్‌ను నిలిపివేయాలని అంపైర్‌లకు విజ్ఞప్తి చేసింది. కానీ, బ్యాట్స్‌మెన్స్ బంతి దృష్టిలో ఉందని, అప్పీల్‌ను తిరస్కరించారు. బ్యాట్స్‌మెన్‌లు దాదాపు 6 కిలోమీటర్ల దూరం పరిగెత్తారు. స్కోరు బోర్డుపై 286 పరుగులు చేరాయి.

మైదానంలోకి తుపాకీ, గొడ్డలి ఎంట్రీ..

నివేదిక ప్రకారం, ఫీల్డింగ్ జట్టు బంతిని డౌన్ చేయడానికి అన్ని ప్రయత్నాలు చేసింది. కానీ, బంతి కిందికి రాలేదు. ఆ తర్వాత అతను చెట్టును నరికి బంతిని తీయడానికి మైదానంలో గొడ్డలిని తీసుకురావాలని కోరాడు. కానీ, గొడ్డలి దొరకలేదు. ఆ తర్వాత రైఫిల్‌తో బంతిని గురిపెట్టి పేల్చారంట. అప్పటికే ఇద్దరు బ్యాటర్లు 286 పరుగులు చేశారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

1 బంతికి 286 పరుగులు.. క్రికెట్‌ చరిత్రలో నమోదైన రికార్డ్..
1 బంతికి 286 పరుగులు.. క్రికెట్‌ చరిత్రలో నమోదైన రికార్డ్..
ఈ బడ్జెట్ దేశ రైతుల భవితవ్యాన్ని మార్చనుందా? రైతుల డిమాండ్‌ ఏంటి?
ఈ బడ్జెట్ దేశ రైతుల భవితవ్యాన్ని మార్చనుందా? రైతుల డిమాండ్‌ ఏంటి?
అందుబాటు ధరలో అధిక రేంజ్ స్కూటర్.. మాగ్నస్ నియో ప్రత్యేకతలు ఇవే.!
అందుబాటు ధరలో అధిక రేంజ్ స్కూటర్.. మాగ్నస్ నియో ప్రత్యేకతలు ఇవే.!
రోజు రోజుకు ఇలా తయారవుతున్నారేంటీ..!
రోజు రోజుకు ఇలా తయారవుతున్నారేంటీ..!
స్మార్ట్ ఫోన్ల తయారీలో మనమే కింగ్..ఎగుమతుల్లో రికార్డుల వరద
స్మార్ట్ ఫోన్ల తయారీలో మనమే కింగ్..ఎగుమతుల్లో రికార్డుల వరద
కూకట్‌పల్లిలో అగ్ని ప్రమాదం.. కాలిబూడిదైన రెస్టారెంట్
కూకట్‌పల్లిలో అగ్ని ప్రమాదం.. కాలిబూడిదైన రెస్టారెంట్
ఢిల్లీ ఆటో షోలో మెరవనున్న రోడ్ స్టర్.. ప్రదర్శనకు ఓలా సన్నాహాలు
ఢిల్లీ ఆటో షోలో మెరవనున్న రోడ్ స్టర్.. ప్రదర్శనకు ఓలా సన్నాహాలు
ఉదయాన్నే ఈ పనులు చేస్తే కిడ్నీలు హెల్దీగా ఉంటాయి..
ఉదయాన్నే ఈ పనులు చేస్తే కిడ్నీలు హెల్దీగా ఉంటాయి..
అతిపెద్ద ఆటో షోకు వేదికైన ఢిల్లీ.. టాప్ కంపెనీల క్యూ
అతిపెద్ద ఆటో షోకు వేదికైన ఢిల్లీ.. టాప్ కంపెనీల క్యూ
ప్రపంచంలోనే 3వ అతిపెద్ద స్టార్టప్ ఎకోసిస్టంగా భారత్.. కేంద్రం
ప్రపంచంలోనే 3వ అతిపెద్ద స్టార్టప్ ఎకోసిస్టంగా భారత్.. కేంద్రం
కూకట్‌పల్లిలో అగ్ని ప్రమాదం.. కాలిబూడిదైన రెస్టారెంట్
కూకట్‌పల్లిలో అగ్ని ప్రమాదం.. కాలిబూడిదైన రెస్టారెంట్
ఏటీఎంలో డబ్బులు నింపేందుకు వచ్చిన సిబ్బందిపై కాల్పులు జరిపి...
ఏటీఎంలో డబ్బులు నింపేందుకు వచ్చిన సిబ్బందిపై కాల్పులు జరిపి...
ఏందిరా ఇది.. అనౌన్స్‌మెంట్ టీజరే ఇలా ఉంటే మరి సినిమా?
ఏందిరా ఇది.. అనౌన్స్‌మెంట్ టీజరే ఇలా ఉంటే మరి సినిమా?
50 సెకండ్ల షూట్‌కు రూ.5 కోట్ల ఫీజు.. డబ్బుల దగ్గర నో కథల్‌
50 సెకండ్ల షూట్‌కు రూ.5 కోట్ల ఫీజు.. డబ్బుల దగ్గర నో కథల్‌
వెంకీ సినిమాకు నెవ్వర్ బిఫోర్ ఓపెనింగ్స్
వెంకీ సినిమాకు నెవ్వర్ బిఫోర్ ఓపెనింగ్స్
గ్లామర్, సెలబ్రిటీ హోదా.. అన్నింటినీ వదిలి సాధ్విగా కుంభమేళాలో..
గ్లామర్, సెలబ్రిటీ హోదా.. అన్నింటినీ వదిలి సాధ్విగా కుంభమేళాలో..
గేమ్‌ ఛేంజర్‌ గురించి అవాక్కయ్యేలా మాట్లాడిన జానీ మాస్టర్ కొడుకు
గేమ్‌ ఛేంజర్‌ గురించి అవాక్కయ్యేలా మాట్లాడిన జానీ మాస్టర్ కొడుకు
ప్రతి రోజు సమాధులకు నీళ్లు పోస్తున్న యువకుడు.. వెళ్లి చూడగా
ప్రతి రోజు సమాధులకు నీళ్లు పోస్తున్న యువకుడు.. వెళ్లి చూడగా
బిడ్డను రైల్లోనే వదిలి పాలకోసం ట్రైన్‌ దిగిన తల్లి.. ఇంతలోనే..
బిడ్డను రైల్లోనే వదిలి పాలకోసం ట్రైన్‌ దిగిన తల్లి.. ఇంతలోనే..
కాళ్లు, మూతులు కుట్టి.. 40 అడుగుల బ్రిడ్జ్ పై నుంచి విసిరేసి..
కాళ్లు, మూతులు కుట్టి.. 40 అడుగుల బ్రిడ్జ్ పై నుంచి విసిరేసి..