Energy Drinks: అలసటను దూరం చేసే ఎనర్జీ డ్రింక్స్.. ఇవి తాగితే యాక్టీవ్ అవుతారు!

ఎనర్జీగా ఉంటే ఎన్ని పనులు అయినా చేయవచ్చు. ఒక్కోసారి ఎక్కువగా పని చేసినా, ఎండలో తిరిగినా కూడా అలసటకు గురవుతూ ఉంటారు. అలాంటి సమయంలో కళ్లు తిరిగి చాలా మంది కింద పడిపోతారు. మీకు కొద్దిగా నీరసంగా అనిపించినా ఈ డ్రింక్స్ తాగితే మంచి రిలీఫ్ దొరుకుతుంది..

Chinni Enni

|

Updated on: Jan 16, 2025 | 5:15 PM

ఎంత బలంగా ఉన్నా కొన్ని సందర్భాల్లో అలసట చెందుతూ ఉంటారు. కంటిన్యూగా ఇంట్లో లేదా బయట పని చేసినా, ఎండల్లో పని చేసినా త్వరగా నీరసం వస్తూ ఉంటుంది. ప్రయాణాల్లో కూడా చాలా మంది నీరస పడుతూ ఉంటారు. అలాంటి సమయంలో ఈ జ్యూసులు తాగితే మళ్లీ యాక్టివ్ అవుతారు.

1 / 5
నీరసాన్ని తగ్గించే డ్రింక్స్‌లో దోసకాయ జ్యూస్ కూడా ఒకటి. నిమ్మరం పిండిన దోసకాయ జ్యూస్ తాగితే.. శరీరానికి సత్తువ లభిస్తుంది. నీరసం పోయి మళ్లీ యాక్టీవ్ అవుతారు. జీర్ణ క్రియకు కూడా మేలు చేస్తుంది.

2 / 5
ద్రాక్ష రసం తాగినా కూడా నీరసం పోయి మళ్లీ యాక్టీవ్‌ అవుతారు. ఇందులో ఉండే గుణాలు నీరసాన్ని దరి చేరకుండా చేస్తాయి. నీరసంగా ఉన్న సమయంలో కొబ్బరి నీళ్లు తాగినా కూడా అలసట, నీరసం తగ్గుతాయి. మళ్లీ బాడీ యాక్టీవ్ అవుతుంది.

3 / 5
నిమ్మరసం తాగినా కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. ఈ నిమ్మ కాయ నీళ్లు అలసటను తగ్గించి.. శరీరంలో శక్తిని పెంచుతాయి. మంచి ఎనర్జీని ఇస్తాయి. గ్రీన్, టీలు తాగినా కూడా నీరసం తగ్గి.. శరీరం యాక్టీవ్ అవుతుంది.

4 / 5
శరీరాన్ని రీఫ్రెష్ చేసే డ్రింక్స్‌లో చియా సీడ్స్ కూడా ఒకటి. నీళ్లలో నానబెట్టి వీటిని తాగినా అలసటను తగ్గిస్తాయి. చెరకు రసం తాగినా కూడా మంచి ఎనర్జీ లభిస్తుంది. మిరియాలు, జీలకర్ర పొడి, నిమ్మరసం కలిపిన మజ్జిగ తాగినా కూడా అలసట పోయి.. మంచి ఎనర్జీ లభిస్తుంది.

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నా వైద్య నిపుణుల్ని సంప్రదించడం మేలు.)

శరీరాన్ని రీఫ్రెష్ చేసే డ్రింక్స్‌లో చియా సీడ్స్ కూడా ఒకటి. నీళ్లలో నానబెట్టి వీటిని తాగినా అలసటను తగ్గిస్తాయి. చెరకు రసం తాగినా కూడా మంచి ఎనర్జీ లభిస్తుంది. మిరియాలు, జీలకర్ర పొడి, నిమ్మరసం కలిపిన మజ్జిగ తాగినా కూడా అలసట పోయి.. మంచి ఎనర్జీ లభిస్తుంది. (NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నా వైద్య నిపుణుల్ని సంప్రదించడం మేలు.)

5 / 5
Follow us
అలసటను దూరం చేసే ఎనర్జీ డ్రింక్స్.. ఇవి తాగితే యాక్టీవ్ అవుతారు!

ప్రకాశం జిల్లాలో విషాదం.. సముద్ర స్నానానికెళ్లి ఆరుగురు గల్లంతు

గేమ్ ఛేంజ‌ర్ మూవీ ఫ‌స్ట్ డే కలెక్షన్స్ ఎంతంటే..?

గేమ్‌ ఛేంజర్‌కి మించి..నెక్స్ట్ ప్రాజెక్ట్ ఉంటుందా..?

పైన చూస్తే కోళ్ల ఫామ్‌లు..లోపల దందా మాత్రం వేరే..

సాఫ్ట్ ఇడ్లీ కోసం సింపుల్ చిట్కాలు
సాఫ్ట్ ఇడ్లీ కోసం సింపుల్ చిట్కాలు
వీడో కంత్రీ..మీకే తెలీకుండా అశ్లీల ఫొటోలు ఇన్‌స్టాలో పెట్టేస్తాడు

1 బంతికి 286 పరుగులు.. క్రికెట్‌ చరిత్రలో నమోదైన రికార్డ్..

ఈ బడ్జెట్ దేశ రైతుల భవితవ్యాన్ని మార్చనుందా? రైతుల డిమాండ్‌ ఏంటి?

అందుబాటు ధరలో అధిక రేంజ్ స్కూటర్.. మాగ్నస్ నియో ప్రత్యేకతలు ఇవే.!