Shanmukh Jaswanth: సైలెంట్‌గా పెళ్లి చేసుకున్న షణ్ముఖ్ జస్వంత్.. భార్య వైష్ణవి బ్యాక్‌గ్రౌండ్ ఇదే.. ఫొటోస్
ప్రముఖ యూట్యూబర్, బిగ్ బాస్ ఫేమ్, నటుడు షణ్ముఖ్ జస్వంత్ సైలెంట్ గా పెళ్లి పీటలెక్కాడు. వైష్ణవి చొడిశెట్టి అనే అమ్మాయితో కలిసి వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టాడు. ప్రస్తుతం వీరి పెళ్లి ఫొటోలు, వీడియోలు సామాజిక మాధ్యమాల్లో బాగా వైరలవుతున్నాయి.

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6
Follow Us
