వేసవిలో ఈత పళ్లు.. ఆ రోగాల తిత్తి తీస్తాయి..

Prasanna Yadla

05 April 2026

Pic credit - Pixabay

ఈత పళ్ళు మన ఆరోగ్యానికి కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఇవే.. 

ఈత పళ్ళు 

ఈత పళ్ళు ఎక్కువగా పల్లెటూర్లలో ఉంటాయి. చిన్న పిల్లలు వీటిని ఎక్కువగా ఉంటారు

ఈత పళ్ళు

వీటిని తింటే మన శరీరానికి అనేక లాభాలు ఉన్నాయి. అవేంటో ఇక్కడ చూద్దాం.. 

అనేక లాభాలు ఉన్నాయి

ఈత పండ్లలో గ్లూకోజ్, ఫ్రక్టోజ్ ఉంటాయి. ఇవి వేడిని తగ్గిస్తాయి. అలాగే, నీరసాన్ని తగ్గిస్తాయి

నీరసాన్ని తగ్గిస్తాయి 

ఈ పండ్లను తింటే జీర్ణక్రియ పనితీరు మెరుగుపడుతుంది. అలాగే, మలబద్ధకం కూడా  తగ్గుతుంది.

మలబద్ధకం

ఈత పండ్లలో ఐరన్ ఉంటుంది. ఇది రక్తహీనతను ఈజీగా తగ్గిస్తుంది 

ఈత పండ్లలో ఐరన్ ఉంటుంది

ఇంకా దీనిలో కాల్షియం, మెగ్నీషియం ఎక్కువగా ఉంటుంది. ఇది ఎముకలకు బలాన్ని ఇస్తుంది 

ఇది ఎముకలకు బలాన్ని ఇస్తుంది 

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)

నోట్