AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: మహిళలకు సీఎం రేవంత్ గుడ్ న్యూస్.. ఇకపై వారందరికీ వడ్డీలేని రుణాలు.?

పార్లమెంట్ ఎన్నికల వేళ.. ఆరు గ్యారంటీలపై ఫోకస్ పెట్టారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. కాంగ్రెస్​గ్యారంటీలన్నింటిలోనూ మహిళలకే పెద్దపీట వేయాలని నిర్ణయించారు. గ్యారంటీల అమలులో స్వయం సహాయక సంఘాల భాగస్వామ్యం ఉండేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు.

Telangana: మహిళలకు సీఎం రేవంత్ గుడ్ న్యూస్.. ఇకపై వారందరికీ వడ్డీలేని రుణాలు.?
CM Revanth
Ravi Kiran
|

Updated on: Feb 02, 2024 | 4:31 PM

Share

పార్లమెంట్ ఎన్నికల వేళ.. ఆరు గ్యారంటీలపై ఫోకస్ పెట్టారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. కాంగ్రెస్​గ్యారంటీలన్నింటిలోనూ మహిళలకే పెద్దపీట వేయాలని నిర్ణయించారు. గ్యారంటీల అమలులో స్వయం సహాయక సంఘాల భాగస్వామ్యం ఉండేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఇప్పటికే ఉచిత బస్సు, ఆరోగ్యశ్రీ పెంపు అమలు చేసిన సర్కార్.. ఎన్నికల ముందే మరో రెండు పథకాలు అమలు చేసేందుకు ప్రణాళికలు రచిస్తోంది.

స్వయం సహాయక సంఘాలపై స్పెషల్ ఫోకస్ పెట్టిన సీఎం రేవంత్. సెల్ఫ్ హెల్ప్ గ్రూపులకు పునరుజ్జీవం పోయాలని నిర్ణయించారు. విద్యార్థులు, పోలీసులకు ఇచ్చే యూనిఫాంలను కుట్టించే పని వారికి అప్పగించాలని.. మండలాలు, జిల్లా కేంద్రాల్లో మహిళలకు కుట్టుమిషన్ల శిక్షణ ఇవ్వాలని అధికారులకు సూచించారు. స్వయం సహాయక సంఘాలకు వడ్డీ లేని రుణాలను గత పాలకులు నిలిపివేశారని.. ఇకపై అలా జరగకుండా చూడాలని ఇప్పటికే ఆదేశించారు సీఎం. వడ్డీలేని రుణాలకు కేంద్ర పథకాలతో లింక్ చేయాలని.. స్త్రీ శక్తికి బీఆర్కే భవన్‌లో ఆఫీసు స్పేస్ ఇవ్వాలన్నారు రేవంత్. నెల నెలా ఉపాధి ఉండేలా కొత్త మార్గాల అన్వేషణ మొదలు పెట్టాలని అధికారులకు సూచించారు. స్వయం సహాయక సంఘాల మహిళలందరికీ ఉపాధి కల్పించడంతో పాటు ఆర్థికంగా బలోపేతం అయ్యే కార్యక్రమాలు చేపట్టాలన్నారు సీఎం రేవంత్.

ప్రతి రోజూ ఉదయాన్నే దానిమ్మ జ్యూస్‌ తాగితే ఇన్ని లాభాలా..?
ప్రతి రోజూ ఉదయాన్నే దానిమ్మ జ్యూస్‌ తాగితే ఇన్ని లాభాలా..?
సమంతతో పాటు రెండో పెళ్లి చేసుకున్న తెలుగు హీరోయిన్స్ వీరే!
సమంతతో పాటు రెండో పెళ్లి చేసుకున్న తెలుగు హీరోయిన్స్ వీరే!
అయ్యగారి కోసం రంగంలోకి పాన్ ఇండియా డైరెక్టర్..
అయ్యగారి కోసం రంగంలోకి పాన్ ఇండియా డైరెక్టర్..
చికెన్ Vs మటన్: ప్రోటీన్ ఎందులో ఎక్కువ ఉంటుంది.. ఆరోగ్యానికి..
చికెన్ Vs మటన్: ప్రోటీన్ ఎందులో ఎక్కువ ఉంటుంది.. ఆరోగ్యానికి..
పవన్ కళ్యాణ్, ఉదయ్ కిరణ్ కాంబోలో మిస్సైన క్రేజీ మూవీ ఇదే!
పవన్ కళ్యాణ్, ఉదయ్ కిరణ్ కాంబోలో మిస్సైన క్రేజీ మూవీ ఇదే!
మొట్టమొదటి వందే భారత్‌ స్లీపర్‌ ట్రైన్‌.. పట్టాలెక్కేది అప్పుడే!
మొట్టమొదటి వందే భారత్‌ స్లీపర్‌ ట్రైన్‌.. పట్టాలెక్కేది అప్పుడే!
సుడిగాలి సుధీర్ ఫాలో అవుతున్న ఒకే ఒక్క హీరో.
సుడిగాలి సుధీర్ ఫాలో అవుతున్న ఒకే ఒక్క హీరో.
నన్ను గెలిపిస్తే కుక్కల బెడద ఉండదు.. సర్పంచ్‌ అభ్యర్థి హామీ!
నన్ను గెలిపిస్తే కుక్కల బెడద ఉండదు.. సర్పంచ్‌ అభ్యర్థి హామీ!
రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..! లోయర్‌ బెర్త్‌లు ఇక వారికే..
రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..! లోయర్‌ బెర్త్‌లు ఇక వారికే..
రాహుల్ సేన ఘన విజయం..యశస్వి మెరుపు సెంచరీతో సిరీస్ మనదే!
రాహుల్ సేన ఘన విజయం..యశస్వి మెరుపు సెంచరీతో సిరీస్ మనదే!