మద్యం మత్తులో యువతుల వీరంగం!
మద్యం మత్తులో ఉన్న ఇద్దరు యువతులు శనివారం అర్ధరాత్రి పెద్ద హంగామా సృష్టించారు. ఈ ఘటన నగరంలోని బంజారాహిల్స్ కేబీఆర్ పార్క్ వద్ద చోటు చేసుకుంది. యువతులు ఇద్దరూ కూడా మద్యం మత్తులో ఒక్కరికొకరు దుర్భాషలాడుకుంటూ ఘర్షణ పడ్డారు. దీనితో ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని నిలువరించేందుకు ప్రయత్నించగా.. వారితో కూడా యువతులు వాగ్వాదానికి దిగారు.