తాయెత్తులు ఎందుకు కడుతారు? దీని వెనుక రహస్యం ఏమిటంటే?
Samatha
24 December 2025
తాయెత్తులు కట్టుకోవడం చూస్తుంటాం. చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు చాలా మంది మెడలో లేదా చేతికి తాయెత్తు కట్టుకుంటారు.
అయితే కొంత మంది చెడు దృష్టి తొలిగిపోవడానికి తాయెత్తు కట్టుకుంటే, మరికొంత మంది మాత్రం దుష్ట శక్తుల నుంచి రక్షణ పొందడాని
కి కట్టుకుంటారు.
ఇక కొంత మంది వెండివి మరికొంత మంది రాగితో ఉన్న తాయెత్తులు కట్టుకుంటారు. అయితే ఇలా కట్టుకోవడం వెనక ఆరోగ్యపరమైన ప్రయోజనాలు ఉన్నాయంటున్నార
ు నిపుణులు.
తాయెత్తు ఒక రక్షణ కవచం అని చెబుతుంటారు. దీని లోపల యంత్రాలు, మూలికలు, దైవ స్మరణ చేసిన భస్మం ఉంటుంది. ఇది ప్రతికూల శక్తుల నుంచి కాపాడుతుందని నమ్మం.
కానీ ఈ తాయెత్తులు కట్టుకోవడం వెనుక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయంట, వెండి లేదా రాగితో తయారు చేసిన తాయెత్తులు శరీరానికి మేలు చేస్తాయి.
ఇవి చర్మంతో రాపిడి చెంది, శరీరంలో విద్యుత్ ప్రవాహాన్ని పెంచి, ఒత్తిడి, మానసిక ఆందోళన నుంచి ఉపశమనం కలిగిస్తాయంట
ముఖ్యంగా ఈ తాయెత్తులు చిన్నపిల్లల్లో రోగనిరోధక శక్తి పెంచి, గ్రహ దోషాల నుంచి కాపాడుతుందని చెబుతున్నారు నిపుణుల
ు.
అంతే కాకుండా తాయెత్తు అనేది మానసిక ఆరోగ్యాన్ని కూడా పెంచుతుందంట. దీని వలన ఒక వ్యక్తి మానసికంగా, శారీరకంగా ఆరోగ్య
ంగా ఉంటాడంట.
మరిన్ని వెబ్ స్టోరీస్
కారం అని కంగారు పడకండి.. పచ్చి మిర్చితో బోలెడు లాభాలు!
సంతోషకరమైన జీవితానికి అందమైన చిట్కాలు ఇవే!
మీ ఇంట్లో ఈ మొక్కలు ఉంటే అదృష్టానికి కొదవే ఉండదంట!