AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Actress : మహేష్ బాబు, వెంకటేశ్‏లతో బ్లాక్ బస్టర్ హిట్లు.. ఇప్పుడు క్రికెట్‏లో తిరుగులేని స్టార్ డమ్.. కోట్లు సంపాదిస్తోన్న బ్యూటీ..

ఒకప్పుడు తెలుగు, హిందీ భాషలలో వరుస సినిమాలతో మెప్పించిన హీరోయిన్స్ చాలా మంది ఉన్నారు. కానీ ఇప్పుడు ఆ తారలు సినిమాలకు దూరంగా ఉంటూ వ్యాపారాల్లో రాణిస్తున్నారు. పలు రంగాల్లో పెట్టుబడులు పెట్టి భారీగా సంపాదిస్తున్నారు. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న హీరోయిన్ సైతం.. కోట్లకు మహారాణిగా మారింది.

Actress : మహేష్ బాబు, వెంకటేశ్‏లతో బ్లాక్ బస్టర్ హిట్లు.. ఇప్పుడు క్రికెట్‏లో తిరుగులేని స్టార్ డమ్.. కోట్లు సంపాదిస్తోన్న బ్యూటీ..
Preity Zinta
Rajitha Chanti
|

Updated on: Dec 25, 2025 | 7:13 AM

Share

ఒకప్పుడు భారతీయ సినిమా ప్రపంచంలో ఆమె టాప్ హీరోయిన్. కట్టిపడేసే అందం.. చూడచక్కని రూపంతో కుర్రాళ్ల హృదయాలు దోచుకుంది. తెలుగు, హిందీ భాషలలో స్టార్ హీరోలతో కలిసి నటించింది. ఇప్పుడు క్రికెట్ లో పెట్టుబడులు పెట్టి భారీగా సంపాదిస్తుంది. ఆమె మరెవరో కాదు.. హీరోయిన్ ప్రీతి జింటా. సినిమాల్లో నటించడమే కాకుండా ఇప్పుడు క్రీడల్లోనూ ఆసక్తి చూపిస్తుంది. ప్రస్తుతం ఆమె సినిమాలకు దూరంగా ఉంటూ… ఐపీఎల్ జట్టు పంజాబ్ కింగ్స్ కు యజమాని. ఒకప్పుడు బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో చక్రం తిప్పిన ఆమె.. ఇప్పుడు ఐపీఎల్ ద్వారా ఎక్కువగా రాబడుతున్నారు. ఐపీఎల్ జట్టు యజమానులకు దాదాపు 80 శాతం వాటా లభిస్తుంది. అలాగే వారికి స్పాన్సర్ షిప్ సైతం ఉంటుంది.

2008లో పంజాబ్ కింగ్స్ జట్టును 76 మిలియన్ డాలర్లకు కొనుగోలు చేశారు ప్రీతి. 2022లో ఈ విలువ రూ.925 డాలర్లకు పెరిగింది. ఈ జట్టు కోసం ప్రీతి ఏకంగా రూ.35 కోట్ల వరకు పెట్టుబడి పెట్టింది. ఇప్పుడు నివేదికల ప్రకారం ఆమె ఆస్తులు రూ.350 కోట్లకు పైగానే పెరిగింది. మహేష్ బాబు సరసన రాజకుమారుడు, వెంకటేశ్ జోడిగీ ప్రేమంటే ఇదేరా వంటి చిత్రాలతో హిట్స్ అందుకున్న ఈ భామ.. ఎక్కువగా హిందీలో నటించింది. ప్రీతి ఒక బ్రాండ్ ప్రమోట్ చేయడానికి దాదాపు రూ.1.5 కోట్లు తీసుకుంటుందట.

అలాగే ఆమెకు ముంబైలో 17 కోట్ల విలువైన ఇల్లు ఉంది. అలాగే సిమ్లాలోనూ సొంతంగా ఇల్లు ఉందట. దాని విలువ రూ.7 కోట్లు ఉంటుందని సమాచారం. కెరీర్ ఫాంలో ఉండగానే.. జీన్ గుడ్ ఎనఫ్ అనే వ్యక్తిని వివాహం చేసుకుంది ప్రీతి. వీరికి ఇద్దరు కవలలు ఉన్నారు. ప్రస్తుతం తన భర్తతో కలిసి లాస్ ఏంజిల్స్ లో ఉంటుంది.

View this post on Instagram

A post shared by Preity G Zinta (@realpz)

ఇవి కూడా చదవండి :  Bigg Boss 9 Telugu : ఆ ముగ్గురికి స్పెషల్ థ్యాంక్స్ చెప్పిన కళ్యాణ్.. తనూజ గురించి ఆసక్తికర కామెంట్స్..

IPL క్రికెట్ లో భారీగా సంపాదిస్తున్న హీరోయిన్..
IPL క్రికెట్ లో భారీగా సంపాదిస్తున్న హీరోయిన్..
ఈ స్టార్ హీరో డైలీ షెడ్యూల్ వింటే షాక్ అవ్వాల్సిందే!
ఈ స్టార్ హీరో డైలీ షెడ్యూల్ వింటే షాక్ అవ్వాల్సిందే!
ఉదయం vs సాయంత్రం: ఎక్సర్‌సైజ్ చేయడానికి ఏది బెస్ట్ టైమ్..?
ఉదయం vs సాయంత్రం: ఎక్సర్‌సైజ్ చేయడానికి ఏది బెస్ట్ టైమ్..?
టైరు పేలి అదుపుతప్పిన ప్రభుత్వ బస్సు.. 9మంది మృత్యువాత
టైరు పేలి అదుపుతప్పిన ప్రభుత్వ బస్సు.. 9మంది మృత్యువాత
చిన్న ట్రిక్‌తో సైకాలజిస్టులను కూడా ఫిదా చేసిన హీరోయిన్ అనుష్క
చిన్న ట్రిక్‌తో సైకాలజిస్టులను కూడా ఫిదా చేసిన హీరోయిన్ అనుష్క
ముగ్గురు అక్కాచెల్లెళ్లతో మహేష్ బాబు.. ఫ్యామిలీ ఫొటోస్ వైరల్
ముగ్గురు అక్కాచెల్లెళ్లతో మహేష్ బాబు.. ఫ్యామిలీ ఫొటోస్ వైరల్
అతి తక్కువ పెట్టుబడితో ఇంట్లో ఉండే సంపాదించుకోవచ్చు!
అతి తక్కువ పెట్టుబడితో ఇంట్లో ఉండే సంపాదించుకోవచ్చు!
ఫిట్‌నెస్ స్పెషల్ వర్కౌట్ సీక్రెట్ చెప్పేసిన సీనియర్ హీరోయిన్
ఫిట్‌నెస్ స్పెషల్ వర్కౌట్ సీక్రెట్ చెప్పేసిన సీనియర్ హీరోయిన్
క్రిస్మస్ స్పెషల్.. ఓటీటీలోకి వచ్చేసిన రామ్ 'ఆంధ్రా కింగ్ తాలుకా'
క్రిస్మస్ స్పెషల్.. ఓటీటీలోకి వచ్చేసిన రామ్ 'ఆంధ్రా కింగ్ తాలుకా'
మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. ఇవాల్టీ ధరలు ఇలా..
మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. ఇవాల్టీ ధరలు ఇలా..