AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: నడ్డిరోడ్డుపై అనుకోని అతిధి.. చూసి షాకైన వాహనదారులు.. 20 నిమిషాల తర్వాత.!

ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు గానీ.. ప్రయాణికులను భయపెట్టించింది. భారీ సైజ్‌లో ఈ కొండచిలువను చూసి వాహనదారులు అటు వైపు వెళ్లలేదు. రోడ్డు దాటిన తర్వాత వాహనాలు అక్కడి నుంచి మెల్లగా కదిలాయి. ఆ వీడియో మీరు కూడా చూసేయండి మరి.

Telangana: నడ్డిరోడ్డుపై అనుకోని అతిధి.. చూసి షాకైన వాహనదారులు.. 20 నిమిషాల తర్వాత.!
Telangana
G Sampath Kumar
| Edited By: Ravi Kiran|

Updated on: Feb 24, 2025 | 10:23 AM

Share

శంకరపట్నం మండల కేంద్రంలోని హైస్కూల్ వద్ద భారీ కొండచిలువ కనిపించడంతో అటుగా వెళ్లే వాహనదారులు భయభ్రాంతులకు గురయ్యారు. పక్కనే ఉన్న పంట పొలాల నుంచి రోడ్డు దాటుతుండగా కొండచిలువను చూసి కొందరు యువకులు ఫొటోలు తీసి వివిధ మాధ్యమాల ద్వారా సమాచారం చేరవేశారు. అయితే ఈ కొండ చిలువ భారీ సైజ్‌లో ఉంది. పంట పొలాల నుంచి నేరుగా రోడ్డుపైకి వచ్చింది. సడన్‌గా రోడ్డుపైకి రావడంతో వాహనాలు ఎక్కడిక్కడే ఆగిపోయాయి. కాసేపు రోడ్డుపైన అటూ.. ఇటూ తిరిగింది. సుమారుగా 20 నిమిషాల వరకు ట్రాఫిక్ నిలిచిపోయింది.

అయితే రోడ్డు నుంచి మళ్లీ పంట పొలాల వైపు వెళ్లింది. కొండచిలువ ఇదే ప్రాంతంలో సంచరించడంతో రైతులు భయపడుతున్నారు. ఇప్పుడు నీళ్లు పెట్టే సమయం.. దీంతో వరిపొలం దగ్గరికి వెళ్లాలంటే జంకుతున్నారు. దూడలు, మేకలను, గొర్రెలను కూడా పొలాల వద్ద ఉంచడం లేదు. కొండచిలువ దాడి చేసే అవకాశం ఉందని భయపడుతున్నారు. ఈ ప్రాంతంలో సంచరిస్తున్న కొండచిలువను బంధించాలని కోరుతున్నారు స్థానిక రైతులు. ఈ ప్రాంతంలో మరికొన్ని కొండచిలువలు ఉన్నాయని స్థానికులు భయపడుతున్నారు. పంట పొలాలకు వెళ్లే రైతులు, పొలాల పక్కనే నివాసాలు కలిగిన ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పలువురు అధికారులు సూచిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..