AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Cyclone Michaung: మిచౌంగ్‌ తుఫాన్ ఎఫెక్ట్.. నేడు, రేపు హైదరాబాద్ సహా తెలంగాణాలో వానలే వానలు..

ప్రస్తుతం చెన్నైకి 170 కి.మీ, నెల్లూరుకు 20 కి.మీ, బాపట్లకు 150 కి.మీ, మచిలీపట్నానికి 210కి.మీ. దూరంలో ఉన్న తుఫాన్ మధ్యాహ్ననికి నెల్లూరు - మచిలీపట్నం మధ్య బాపట్ల దగ్గర తీరం దాటనుందని భారత వాతావరణ శాఖ (IMD) వెల్లడించింది. ఈ తుఫాన్ ప్రభావంతో తెలంగాణ ఈశాన్య జిల్లాల్లోని అనేక ప్రాంతాలకు ఇప్పటికే రెడ్‌, ఆరెంజ్‌ ఎల్లో అలర్ట్‌లు జారీ అయ్యాయి. మరోవైపు తుఫాన్ ప్రభావంతో హైదరాబాద్‌ వ్యాప్తంగా మంగళవారం తెల్లవారుజాము నుంచి వర్షాలు కురుస్తున్నాయి

Cyclone Michaung: మిచౌంగ్‌ తుఫాన్ ఎఫెక్ట్.. నేడు, రేపు హైదరాబాద్ సహా తెలంగాణాలో వానలే వానలు..
Rains In Telangana
Surya Kala
|

Updated on: Dec 05, 2023 | 7:44 AM

Share

తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని మిచౌంగ్‌ తుఫాన్ ప్రభావంతో వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ప్రస్తుతం చెన్నైకి 170 కి.మీ, నెల్లూరుకు 20 కి.మీ, బాపట్లకు 150 కి.మీ, మచిలీపట్నానికి 210కి.మీ. దూరంలో ఉన్న తుఫాన్ మధ్యాహ్ననికి నెల్లూరు – మచిలీపట్నం మధ్య బాపట్ల దగ్గర తీరం దాటనుందని భారత వాతావరణ శాఖ (IMD) వెల్లడించింది. ఈ తుఫాన్ ప్రభావంతో తెలంగాణ ఈశాన్య జిల్లాల్లోని అనేక ప్రాంతాలకు ఇప్పటికే రెడ్‌, ఆరెంజ్‌ ఎల్లో అలర్ట్‌లు జారీ అయ్యాయి. ఖమ్మం, భద్రాద్రి, కొత్తగూడెం, ములుగు,మహబూబాబాద్‌, నల్గొండ, సూర్యాపేట..హనుమకొండ, వరంగల్‌కు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. జనగామ, భూపాలపల్లి, భువనగిరి.పెద్దపల్లి జిల్లాల్లో  వర్షాలు కురిసే అవకాశం వుంది.

హైదరాబాద్ లో కురుస్తున్న వానలు

మరోవైపు తుఫాన్ ప్రభావంతో హైదరాబాద్‌ వ్యాప్తంగా మంగళవారం తెల్లవారుజాము నుంచి వర్షాలు కురుస్తున్నాయి. దిల్ సుఖ్ నగర్, సికింద్రాబాద్, హయత్ నగర్, వనస్థలిపురం, బేగం పేట్, బోయినపల్లి, బాలానగర్, అమీర్ పేట్, పంజాగుట్ట, ఖైరతాబాద్ , బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్ సహా అనేక ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి.

నేడు, రేపు వర్షాలు కురిసే అవకాశం

తెలంగాణలోని వివిధ ప్రాంతాల్లో మరో రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని  హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. మంగళవారం నుంచి బుధవారం వరకు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అక్కడడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. దీంతో రెడ్‌ అలర్ట్‌ జారీ చేసింది. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని తేలింది. ఆయా జిల్లాకు ఆరెంజ్‌ అలర్ట్‌ ప్రకటించింది. మరికొన్ని జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఢిల్లీ టీమ్‎కి బై బై..కింగ్ కోహ్లీ సడన్ ఎగ్జిట్ వెనుక నిజం ఇదే
ఢిల్లీ టీమ్‎కి బై బై..కింగ్ కోహ్లీ సడన్ ఎగ్జిట్ వెనుక నిజం ఇదే
Rewind 2025: టాలీవుడ్‌పై బాలీవుడ్ స్టార్ల దండయాత్ర..!
Rewind 2025: టాలీవుడ్‌పై బాలీవుడ్ స్టార్ల దండయాత్ర..!
కేబినెట్‌విస్తరణపై సీఎం రేవంత్ కసరత్తు.. రేసులో ఉన్నది ఎవరు?
కేబినెట్‌విస్తరణపై సీఎం రేవంత్ కసరత్తు.. రేసులో ఉన్నది ఎవరు?
సూర్యపై వేటు, గిల్‌కు నోఛాన్స్.. భారత టీ20 కెప్టెన్‌గా ఎవరంటే?
సూర్యపై వేటు, గిల్‌కు నోఛాన్స్.. భారత టీ20 కెప్టెన్‌గా ఎవరంటే?
గోల్డ్‌ లవర్స్‌కి బ్యాడ్‌ న్యూస్‌! ఆల్‌టైమ్ హైకి చేరుకున్న బంగారం
గోల్డ్‌ లవర్స్‌కి బ్యాడ్‌ న్యూస్‌! ఆల్‌టైమ్ హైకి చేరుకున్న బంగారం
రజినీకాంత్‏తో బ్లాక్ బస్టర్.. సైడ్ క్యారెక్టర్స్ మాత్రమే వచ్చాయి.
రజినీకాంత్‏తో బ్లాక్ బస్టర్.. సైడ్ క్యారెక్టర్స్ మాత్రమే వచ్చాయి.
Re-Entry 2025 కమ్ బ్యాక్ తో ఇండస్ట్రీని షేక్ చేస్తున్న స్టార్స్​!
Re-Entry 2025 కమ్ బ్యాక్ తో ఇండస్ట్రీని షేక్ చేస్తున్న స్టార్స్​!
రియల్​ లైఫ్​ కపుల్​ రీల్​ లైఫ్​లోనూ.. అంచనాలు పెంచేస్తున్నారుగా!
రియల్​ లైఫ్​ కపుల్​ రీల్​ లైఫ్​లోనూ.. అంచనాలు పెంచేస్తున్నారుగా!
ఐకాన్ స్టార్ ఇంట క్రిస్మస్ వెలుగులు.. షేర్ చేసిన స్నేహా రెడ్డి
ఐకాన్ స్టార్ ఇంట క్రిస్మస్ వెలుగులు.. షేర్ చేసిన స్నేహా రెడ్డి
సుదీర్ఘ విరామం తర్వాత వెండితెరపైకి సీనియర్ బ్యూటీ రీఎంట్రీ!
సుదీర్ఘ విరామం తర్వాత వెండితెరపైకి సీనియర్ బ్యూటీ రీఎంట్రీ!