Telangana: సోషల్ మీడియా అడ్డాగా రెచ్చిపోయాడు.. ఒక్కరు కాదు ఇద్దరు కాదు ఏకంగా వంద మందికిపైగా..

Telangana: సోషల్ మీడియాలో మోసాలకు అడ్డేలేకుండా పోతోంది. సామాన్యులనే కాదు, పోలీసులనూ వదలడం లేదు నేరగాళ్లు.

Telangana: సోషల్ మీడియా అడ్డాగా రెచ్చిపోయాడు.. ఒక్కరు కాదు ఇద్దరు కాదు ఏకంగా వంద మందికిపైగా..
Arrest Hyderabad
Follow us

|

Updated on: Mar 21, 2022 | 10:13 PM

Telangana: సోషల్ మీడియాలో మోసాలకు అడ్డేలేకుండా పోతోంది. సామాన్యులనే కాదు, పోలీసులనూ వదలడం లేదు నేరగాళ్లు. ఓ ఎస్సై పేరుతో ఫేక్‌ అకౌంట్స్‌ తెరిచి, యువతులకు గాలం వేశాడు. అవును.. టెక్నాలజీ ఎంత అందుబాటులోకి వచ్చిందో, అదే స్థాయిలో మోసాలు కూడా పెరుగుతున్నాయి. సోషల్ మీడియాలో ఫేక్ ఐడీలు క్రియేట్ చేసి, డబ్బులు వసూలు చేసే ముఠాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. అధికారులు మొదలు అమాయకుల వరకు, చాలామంది ఫేక్‌గాళ్ల ఉచ్చులో పడిపోతున్నారు. తాజాగా ఓ ఎస్సై పేరుతో ఫేక్‌ అకౌంట్స్‌ క్రియేట్‌ చేసి, యువతులను మోసం చేసిన ఘటన వరంగల్‌లో వెలుగుచూసింది. ఇన్‌స్టాగ్రామ్, ట్విట్టర్‌లలో నకిలీ ఐడీలు సృష్టించి, అమ్మాయిలకు రెక్వెస్ట్‌లు పెట్టి ఫ్రెండ్‌షిప్ చేశాడు ఓ వ్యక్తి.

కొందరిని పెళ్లి చేసుకుంటానని నన్మించి డబ్బులు వసూలు చేశాడు. కడప జిల్లా రాయచోటికి చెందిన ఎంకాల ఆంజనేయులు అలియాస్‌ అంజికి 2006లో పెళ్లైంది. ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. భార్య ఉపాధి కోసం కువైట్‌కు వెళ్లి అక్కడే స్థిరపడింది. ఆంజనేయులుకు జల్సా ఖర్చులకు డబ్బులు లేకపోవడంతో, అక్రమంగా డబ్బులు సంపాదించాలని స్కెచ్‌ వేశాడు. ఇందుకు వరంగల్‌ జిల్లా పర్వతగిరి ఎస్సై కిశోర్‌కుమార్‌ ఫేస్‌బుక్‌ అకౌంట్‌ నుంచి ఫొటోలను డౌన్‌లోడ్‌ చేశాడు. ఆ ఎస్సై పేరుతో నకిలీ ఇన్‌స్టాగ్రామ్‌, ట్విట్టర్ ఖాతా తెరిచాడు. ఆ ఖాతా నుంచి రెండు తెలుగు రాష్ట్రాల్లోని సుమారు 100 మందికి పైగా యువతులు, మహిళలతో నిత్యం చాటింగ్‌ చేసేవాడు. ప్రస్తుతం తాను సీఐ ట్రైనింగ్‌లో ఉన్నానని, తనకు సకాలంలో వేతనం అందడం లేదని, తన అకౌంట్‌కు డబ్బులు పంపించాలని కొందరిని కోరాడు. ట్రైనింగ్‌ పూర్తయ్యాక తిరిగి చెల్లిస్తానని చెప్పడంతో చాలామంది మహిళలు డబ్బులు వేశారు. ఓ యువతి ఏకంగా లక్షా డెబ్బైవేలు సమర్పించుకుంది. ఆ తర్వాత తాను మోసపోయానని గ్రహించిన ఆ యువతి, ట్విట్టర్‌ ద్వారా డీజీపీ, వరంగల్‌ సీపీకి ఫిర్యాదు చేసింది. దింతో ఆంజనేయులు అసలు గుట్టు రట్టయ్యింది.

Also read:

Russia – Ukraine War: రష్యా-ఉక్రెయిన్‌ వార్‌లో అమెరికా ఎంటరవుతుందా? ఆ ప్రకటన దేనికి సంకేతం..!

Funny Video: బాబోయ్ వీడు మామూలోడు కాదు.. పోలీసులకే మస్కా కొట్టాడు.. సీన్ కట్ చేస్తే నవ్వులే నవ్వులు..!

Andhra Pradesh: ఏపీ ఉద్యోగులకు శుభవార్త.. భారీగా జీతాలు పెంచిన సర్కార్..

ఇదేం సరదా.. ఫ్రెండ్ ప్రైవేట్ పార్టులో బ్లోయర్‌తో గాలి కొట్టాడు..
ఇదేం సరదా.. ఫ్రెండ్ ప్రైవేట్ పార్టులో బ్లోయర్‌తో గాలి కొట్టాడు..
ఏప్రిల్‌ 1న రూ.2000 నోట్లు మార్పిడి, డిపాజిట్‌ కుదరదు-RBI
ఏప్రిల్‌ 1న రూ.2000 నోట్లు మార్పిడి, డిపాజిట్‌ కుదరదు-RBI
రాజకీయ పార్టీ స్థాపించే ప్రక్రియ.. ఎన్నికల గుర్తును ఎలా పొందాలి..
రాజకీయ పార్టీ స్థాపించే ప్రక్రియ.. ఎన్నికల గుర్తును ఎలా పొందాలి..
ఈ గింజలను ఇలా తింటే పొట్ట తగ్గడం ఖాయం..!బరువు తగ్గి, ఎముకలు బలంగా
ఈ గింజలను ఇలా తింటే పొట్ట తగ్గడం ఖాయం..!బరువు తగ్గి, ఎముకలు బలంగా
రెండు వారాలకే ఓటీటీ బాట పట్టిన బిగ్ బాస్ బ్యూటీ సినిమా..
రెండు వారాలకే ఓటీటీ బాట పట్టిన బిగ్ బాస్ బ్యూటీ సినిమా..
మహిళ మెడలో చైన్ లాగాడు.. కదులుతున్న రైలు నుంచి దూకేశాడు..!
మహిళ మెడలో చైన్ లాగాడు.. కదులుతున్న రైలు నుంచి దూకేశాడు..!
ఏప్రిల్ 1వ తేదీ నుండి పన్ను నిబంధనలు మారబోతున్నాయి.. అవేంటంటే
ఏప్రిల్ 1వ తేదీ నుండి పన్ను నిబంధనలు మారబోతున్నాయి.. అవేంటంటే
ఇప్పటి మీరు ప్లాస్టిక్ బాటిళ్లలోనే నీళ్లు తాగుతున్నారా.? జాగ్రత్త
ఇప్పటి మీరు ప్లాస్టిక్ బాటిళ్లలోనే నీళ్లు తాగుతున్నారా.? జాగ్రత్త
కోల్‌కతాతో మ్యాచ్.. గేల్, డివీలియర్స్ రికార్డులపై కోహ్లీ కన్ను
కోల్‌కతాతో మ్యాచ్.. గేల్, డివీలియర్స్ రికార్డులపై కోహ్లీ కన్ను
ఇలా చేస్తే సైబర్ క్రైంలో పోగొట్టుకున్న డబ్బులు సులభంగా పొందవచ్చు
ఇలా చేస్తే సైబర్ క్రైంలో పోగొట్టుకున్న డబ్బులు సులభంగా పొందవచ్చు
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు