MANAGE Hyderabad Jobs: నెలకు లక్షకుపైగా జీతంతో హైదరాబాద్‌లోని మేనేజ్‌లో ఉద్యోగాలు.. రాత పరీక్షలేకుండానే ఎంపిక..
భారత ప్రభుత్వ వ్యవసాయం, రైతు సంక్షేమ మంత్రిత్వశాఖకు చెందిన హైదరాబాద్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చరల్ ఎక్స్‌టెన్షన్ మేనేజ్‌మెంట్ (MANAGE)..ఒప్పంద ప్రాతిపదికన..
MANAGE Hyderabad Recruitment 2022: భారత ప్రభుత్వ వ్యవసాయం, రైతు సంక్షేమ మంత్రిత్వశాఖకు చెందిన హైదరాబాద్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చరల్ ఎక్స్‌టెన్షన్ మేనేజ్‌మెంట్ (MANAGE)..ఒప్పంద ప్రాతిపదికన మేనేజర్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..
వివరాలు:
మొత్తం ఖాళీల సంఖ్య: 3
పోస్టుల వివరాలు: మేనేజర్ ఫైనాన్స్, మేనేజర్ మార్కెటింగ్ అండ్ కమ్యూనికేషన్స్, బిజినెస్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు
వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 50 ఏళ్లకు మించరాదు.
అర్హతలు: పోస్టును బట్టి సంబంధిత స్పెషలైజేషన్లో ఎంబీఏ లేదా పీజీడీఎం లేదా ఎంసీఏ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత విభాగంతో అనుభవం కూడా ఉండాలి.
పే స్కేల్: నెలకు రూ.1,25,000ల వరకు జీతంగా చెల్లిస్తారు.
ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తులకు చివరితేదీ: మార్చి 31, 2022.
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
Also Read: