కేసీఆర్ సంతకం ఫోర్జరీ..!

తెలంగాణ సీఎం కేసీఆర్ సంతకం ఫోర్జరీకి గురైంది. ఆయన సంతకాన్ని ఫోర్జరీ చేసి కొందరు దుండగులు నకిలీ డాక్యుమెంట్లు సృష్టించారు. గచ్చిబౌలిలోని 44/p సర్వీ నెంబర్ లో ఉన్న భూమిని కొనుగోలు చేయడానికి కేసీఆర్ సంతకాన్ని ఫోర్జరీ చేసి నకిలీ సిఫార్సు లెటర్ ను తయారు చేశారు. దీనికి సంబంధించి ప్రధాన నిందితుడు మహ్మద్ ఉస్మాన్ తో పాటు మరో ఇద్దరినీ రాయదుర్గం పోలీసులు అరెస్ట్ చేశారు. కాగా కేసీఆర్ సంతకంపై అనుమానం వచ్చి ఆర్డీవో ఆరా […]

కేసీఆర్ సంతకం ఫోర్జరీ..!
Follow us
Ravi Kiran

|

Updated on: May 18, 2019 | 4:56 PM

తెలంగాణ సీఎం కేసీఆర్ సంతకం ఫోర్జరీకి గురైంది. ఆయన సంతకాన్ని ఫోర్జరీ చేసి కొందరు దుండగులు నకిలీ డాక్యుమెంట్లు సృష్టించారు. గచ్చిబౌలిలోని 44/p సర్వీ నెంబర్ లో ఉన్న భూమిని కొనుగోలు చేయడానికి కేసీఆర్ సంతకాన్ని ఫోర్జరీ చేసి నకిలీ సిఫార్సు లెటర్ ను తయారు చేశారు. దీనికి సంబంధించి ప్రధాన నిందితుడు మహ్మద్ ఉస్మాన్ తో పాటు మరో ఇద్దరినీ రాయదుర్గం పోలీసులు అరెస్ట్ చేశారు. కాగా కేసీఆర్ సంతకంపై అనుమానం వచ్చి ఆర్డీవో ఆరా తీయగా నకిలీదని తేలింది. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.