AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tech News: కారు వెనుక విండోపై ఉన్న ఈ లైన్లు ఎందుకు ఉంటాయో తెలుసా? అసలైన టెక్నాలజీ దాగివుంది!

Tech News: కారు వెనుక విండ్‌షీల్డ్‌పై ఉన్న లైన్‌ను డీఫాగర్ అంటారు. అంటే, ఇప్పటి వరకు మీరు కారు వెనుక విండ్‌షీల్డ్‌పై ఉన్న లైన్ కేవలం డిజైన్ అని అనుకుంటే పొరపాటే. ఎందుకంటే ఈ లైన్లు లోహంతో తయారు చేసి ఉంటాయి..

Tech News: కారు వెనుక విండోపై ఉన్న ఈ లైన్లు ఎందుకు ఉంటాయో తెలుసా? అసలైన టెక్నాలజీ దాగివుంది!
Subhash Goud
|

Updated on: Jul 20, 2025 | 6:40 PM

Share

మీరు ప్రతిరోజూ ప్రయాణిస్తుంటే వాహనాల వెనుక విండ్‌షీల్డ్‌పై సన్నని గీతలు చూసి ఉంటారు. కానీ దాని పనితీరు ఏమిటో మీకు తెలుసా? మీరు ఇప్పటివరకు దీనిని కేవలం డిజైన్‌గా భావిస్తుంటే పొరపాటే. ఇది డిజైన్ కాదు..దీని వల్ల ఎంతో ఉపయోగం ఉందని తెలిస్తే మీరే షాకవుతారు.

వీటిని ఏమని పిలుస్తారు?

కారు వెనుక విండ్‌షీల్డ్‌పై ఉన్న లైన్‌ను డీఫాగర్ అంటారు. అంటే, ఇప్పటి వరకు మీరు కారు వెనుక విండ్‌షీల్డ్‌పై ఉన్న లైన్ కేవలం డిజైన్ అని అనుకుంటే పొరపాటే. ఎందుకంటే ఈ లైన్లు లోహంతో తయారు చేసి ఉంటాయి. ఈ లైన్లలో అద్భుతమైన ఇంజనీరింగ్ పని దాగి ఉంది. వర్షం లేదా పొగమంచు సమయంలో ఈ లైన్లు ఉపయోగపడతాయని టెక్‌ నిపుణులు చెబుతున్నారు. ఈ డీఫాగర్ లైన్ కారు వెనుక గాజుపై వర్షపు చినుకులు, పొగమంచు పేరుకుపోకుండా చేస్తుంది. దీని కారణంగా కారు నడుపుతున్న డ్రైవర్ వెనుక ఉన్న ప్రతిదాన్ని స్పష్టంగా చూడగలడు. కానీ ఈ లైన్ ఎల్లప్పుడూ పనిచేయదు. కారులో ఒక స్విచ్ ఉంటుంది. డ్రైవర్ ఈ డీఫాగర్ లైన్లు అవసరమైనప్పుడు దీనిని ఉపయోగిస్తాడు.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి: Ambani: అంబానీ ప్రతి నిమిషానికి ఎన్ని కోట్లు సంపాదిస్తున్నారో తెలిస్తే షాకవుతారు!

లైన్ ఎలా పనిచేస్తుంది?

ముందుగా చెప్పినట్లుగా డీఫాగర్ లైన్ పూర్తిగా లోహంతో తయారు చేసి ఉంటుంది. దాని స్విచ్ కారులోనే డ్రైవర్ దగ్గర ఉంటుంది. డ్రైవర్ వెనుక విండ్‌షీల్డ్ నుండి ఏమీ చూడలేనప్పుడు అతను డీఫాగర్ లైన్‌లను ఆన్ చేస్తాడు. అవి ఆన్ చేయగానే ఈ మెటల్ లైన్లు వేడెక్కడం ప్రారంభిస్తాయి. కారు వెనుక విండ్‌షీల్డ్‌పై ఉన్న ఏదైనా పొగమంచు లేదా వర్షపు చినుకులు ఎండిపోతాయి. అప్పుడు డ్రైవర్ ప్రతిదీ స్పష్టంగా చూడగలడు.

ఇది కూడా చదవండి: Dog Walker: ఇతను కుక్కలకు వాకింగ్‌ చేయిస్తూ లక్షలు సంపాదిస్తున్నాడు.. ఎలాగో తెలిస్తే..

మరిన్ని టెక్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

వెస్ట్రన్ టాయిలెట్ ఇంట్లో ఉందా?.. ఈ పొరపాట్లు చేయకండి..
వెస్ట్రన్ టాయిలెట్ ఇంట్లో ఉందా?.. ఈ పొరపాట్లు చేయకండి..
శుక్ర, బుధుల యుతి..ఆ రాశుల వారికి కష్టనష్టాలు.. జాగ్రత్త..!
శుక్ర, బుధుల యుతి..ఆ రాశుల వారికి కష్టనష్టాలు.. జాగ్రత్త..!
తన ఇంటిని తాకట్టు పెట్టిమరీ.. మేనమామ కష్టం తీర్చాడు.. చివరకు
తన ఇంటిని తాకట్టు పెట్టిమరీ.. మేనమామ కష్టం తీర్చాడు.. చివరకు
ఆ సినిమా కోసం రజనీ తో మోహన్‌లాల్‌ ములాఖత్‌.. అబ్బో ఇక సీన్ సితారే
ఆ సినిమా కోసం రజనీ తో మోహన్‌లాల్‌ ములాఖత్‌.. అబ్బో ఇక సీన్ సితారే
లెక్క తప్పితే డేంజరే.. మీ ఏజ్ ప్రకారం ఎంత సేపు నిద్రపోవాలో..
లెక్క తప్పితే డేంజరే.. మీ ఏజ్ ప్రకారం ఎంత సేపు నిద్రపోవాలో..
ఇక్కడ ఇలా చేయడం వల్ల అక్కడ హీరోలకు అక్కడ మర్యాద తగ్గుతోందా
ఇక్కడ ఇలా చేయడం వల్ల అక్కడ హీరోలకు అక్కడ మర్యాద తగ్గుతోందా
ఇక్కడైతే భారత బౌలర్లను చిత్తు చేయడం చాలా ఈజీ : సౌతాఫ్రికా
ఇక్కడైతే భారత బౌలర్లను చిత్తు చేయడం చాలా ఈజీ : సౌతాఫ్రికా
ప్రపంచంలో ధూమపానాన్ని నిషేధించిన మొట్టమొదటి దేశం ఇదేనట!
ప్రపంచంలో ధూమపానాన్ని నిషేధించిన మొట్టమొదటి దేశం ఇదేనట!
మళ్లీ ట్రెండింగ్ లోకి వచ్చిన దర్శకుల డ్రీమ్ ప్రాజెక్ట్స్..
మళ్లీ ట్రెండింగ్ లోకి వచ్చిన దర్శకుల డ్రీమ్ ప్రాజెక్ట్స్..
రాత్రుళ్లు ఈ ప్రదేశాలు మహాద్భుతం.. హాలీవుడ్ భవనాలను తలపిస్తాయి..
రాత్రుళ్లు ఈ ప్రదేశాలు మహాద్భుతం.. హాలీవుడ్ భవనాలను తలపిస్తాయి..