Ayyappa: అయ్యప్ప స్వాములకు టెక్నాలజీతో సాయం.. అలాంటి సంఘటనలు జరగకుండా..

అడవిలో ప్రయాణించే మార్గంలో కొన్ని సందర్భాల్లో అపశృతులు జరిగిన సందర్భాలూ ఉన్నాయి. అటవీ ప్రాంతం గుండా సాగే ఈ ప్రయాణంలో తాగునీటి వంటి సమస్యలు ఎదురవుతుంటాయి. అలాగే వన్యప్రాణుల నుంచి కూడా ప్రమాదం పొంచి ఉంటుంది. ఇటీవల తిరుమల కాలి నడక మార్గంలో పులి దాడికి సంబంధించిన సంఘటనలు అందరినీ ఉలిక్కిపడేలా చేసిన నేపథ్యంలో అయ్యప్ప స్వాముల..

Ayyappa: అయ్యప్ప స్వాములకు టెక్నాలజీతో సాయం.. అలాంటి సంఘటనలు జరగకుండా..
Ayyan App
Follow us

|

Updated on: Nov 20, 2023 | 6:54 AM

ప్రస్తుతం అయ్యప్ప దీక్షలు నడుస్తున్నాయి. స్వాములు కఠిన నియమాలతో అయ్యప్ప స్వామిని ఆరాధిస్తున్నారు. ఇక మాల విరమణ కోసం దేశ వ్యాప్తంగా ఉన్న అయ్యప్ప స్వాములు శబరిమల వెళ్తారనే విషయం తెలిసిందే. శబరిమలకు చేరుకునేందుకు భక్తులు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఎంత ఫ్లైట్‌లో వెళ్లినా కచ్చితంగా కొంత మార్గం మాత్రం అడవిలో ప్రయాణించాల్సి ఉంటుంది.

ఈ అడవిలో ప్రయాణించే మార్గంలో కొన్ని సందర్భాల్లో అపశృతులు జరిగిన సందర్భాలూ ఉన్నాయి. అటవీ ప్రాంతం గుండా సాగే ఈ ప్రయాణంలో తాగునీటి వంటి సమస్యలు ఎదురవుతుంటాయి. అలాగే వన్యప్రాణుల నుంచి కూడా ప్రమాదం పొంచి ఉంటుంది. ఇటీవల తిరుమల కాలి నడక మార్గంలో పులి దాడికి సంబంధించిన సంఘటనలు అందరినీ ఉలిక్కిపడేలా చేసిన నేపథ్యంలో అయ్యప్ప స్వాముల కోసం అటవీశాఖ ప్రత్యేకంగా ఓ యాప్‌ను రూపొందించింది. అటవీ ప్రాంతంలో భక్తులకు అత్యవసర సేవలు అందించడానికి ‘అయ్యన్‌’ పేరుతో యాప్‌ను రూపొందించారు అధికారులు.

అటవీ మార్గంగుండా ప్రయాణించే సమయంలో.. హెల్ప్‌ సెంటర్స్‌, హెల్త్‌ ఎమర్జెన్సీ, బస, ఏనుగు స్క్వాడ్‌, ఫైర్‌ ఫోర్స్‌, పోలీస్‌ ఎయిడ్‌ పోస్ట్‌, తాగునీటి పాయింట్లతోపాటు మరిన్ని సేవలకు సంబంధించిన సమాచారం ఈ యాప్‌ల పొందొచ్చు. అలాగే అధికారులతో సంప్రదించవచ్చు. ఆన్‌లైన్‌తో పాటు ఆఫ్‌లైన్‌లోనూ ఈ యాప్‌ సేవలందిస్తుంది. ఇక ఈ యాప్‌ను తెలుగుతో పాటు.. మలయాళం, తమిళం, కన్నడం, హిందీ భాషల్లో అందుబాటులోకి తీసుకొచ్చారు.

వన్యప్రాణుల నుంచి ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకూడదననే ముఖ్య ఉద్దేశంతోనే ఈ యాప్‌ను రూపొందించారు. తిరులమ తరహా ఘటనలు శబరిలో జరకూడదని ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగానే ఈ యాప్‌ను రూపొందించిటన్లు అధికారులు చెబుతున్నారు. ఒకవేళ నడక మార్గంలో వెళ్తున్న సయంలో ఏవైనా జంతువులు దాడి చేసినా, మార్గ మధ్యంలో తారసపడినా వెంటనే అధకారులకు సమాచారం అందించడంతో పాటు సహాయం పొందొచ్చని చెబుతున్నారు. ఆపద ఎదురైన స్థలాన్ని గుర్తించి తక్షణమే సహాయక చర్యలు చేపట్టేలా ఈ యాప్‌ను రూపొందించారు.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..

Dharmendra Pradhan: సుప్రీంకోర్టు తీర్పు కొత్త శక్తినిస్తుంది..
Dharmendra Pradhan: సుప్రీంకోర్టు తీర్పు కొత్త శక్తినిస్తుంది..
గర్భిణీలు ఈ సినిమా చూడొద్దు.. చిత్ర యూనిట్ విన్నపం
గర్భిణీలు ఈ సినిమా చూడొద్దు.. చిత్ర యూనిట్ విన్నపం
అదృష్టం అంటే ఈ మహిళాదే.. సోడా వల్ల రూ.83 లక్షల లాటరీ గెలుచుకుంది
అదృష్టం అంటే ఈ మహిళాదే.. సోడా వల్ల రూ.83 లక్షల లాటరీ గెలుచుకుంది
'వీడి దుంపదెగ..!' కుంభీపాకం ఎప్పుడైనా చూశారా? వైరల్ వీడియో
'వీడి దుంపదెగ..!' కుంభీపాకం ఎప్పుడైనా చూశారా? వైరల్ వీడియో
మళ్లీ అమ్మానాన్నలు కాబోతున్నామోచ్‌: సింగర్ గీతా మాధురి దంపతులు
మళ్లీ అమ్మానాన్నలు కాబోతున్నామోచ్‌: సింగర్ గీతా మాధురి దంపతులు
బీజేపీ సంచలన నిర్ణయం.. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా మోహన్ యాదవ్‌..
బీజేపీ సంచలన నిర్ణయం.. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా మోహన్ యాదవ్‌..
నారా లోకేశ్‌ యువగళం పాదయాత్రలో ఆసక్తికర సన్నివేశం..
నారా లోకేశ్‌ యువగళం పాదయాత్రలో ఆసక్తికర సన్నివేశం..
రూ. 5 కోసం గొడవ.. మహిళ క్యాబ్ డ్రైవర్ మధ్య తీవ్ర వాగ్వాదం
రూ. 5 కోసం గొడవ.. మహిళ క్యాబ్ డ్రైవర్ మధ్య తీవ్ర వాగ్వాదం
మరోసారి ఢిల్లీ పయనమవుతోన్న రేవంత్‌ రెడ్డి.. కారణం ఏంటంటే..
మరోసారి ఢిల్లీ పయనమవుతోన్న రేవంత్‌ రెడ్డి.. కారణం ఏంటంటే..
ప్చ్.. అన్ని పోయాయ్.. బీఆర్ఎస్‌లో ఆ ఇద్దరు నేతలది వింత సమస్య..
ప్చ్.. అన్ని పోయాయ్.. బీఆర్ఎస్‌లో ఆ ఇద్దరు నేతలది వింత సమస్య..
నారా లోకేశ్‌ యువగళం పాదయాత్రలో ఆసక్తికర సన్నివేశం..
నారా లోకేశ్‌ యువగళం పాదయాత్రలో ఆసక్తికర సన్నివేశం..
Chandrababu - KCR: మాజీ సీఎం కేసీఆర్‍కు చంద్రబాబు పరామర్శ.. లైవ్
Chandrababu - KCR: మాజీ సీఎం కేసీఆర్‍కు చంద్రబాబు పరామర్శ.. లైవ్
పెంట్‌ హౌస్‌ ధర రూ 1,133 కోట్లు! ఎక్కువ ధర పలికిన పెంట్‌ హౌస్‌.
పెంట్‌ హౌస్‌ ధర రూ 1,133 కోట్లు! ఎక్కువ ధర పలికిన పెంట్‌ హౌస్‌.
ఆకాశంలో దెయ్యం.! ఓ భారీ గెలాక్సీకి దెయ్యం ముఖం వంటి ఆకృతి..
ఆకాశంలో దెయ్యం.! ఓ భారీ గెలాక్సీకి దెయ్యం ముఖం వంటి ఆకృతి..
రేవంత్ అన్నా అంటూ కష్టం చెప్పుకున్న మహిళ.. సీఎం ఏం చేశారంటే
రేవంత్ అన్నా అంటూ కష్టం చెప్పుకున్న మహిళ.. సీఎం ఏం చేశారంటే
సినీ ఇండస్ట్రీలో ఏం జరుగుతుందో నాకు తెలియాలి.. మంత్రి కోమటిరెడ్డి
సినీ ఇండస్ట్రీలో ఏం జరుగుతుందో నాకు తెలియాలి.. మంత్రి కోమటిరెడ్డి
ఆర్టికల్‌ 370 రద్దుపై సుప్రీంకోర్టు.! తీర్పు చదువుతున్న ధర్మాసనం.
ఆర్టికల్‌ 370 రద్దుపై సుప్రీంకోర్టు.! తీర్పు చదువుతున్న ధర్మాసనం.
ఘరానా మోసం..నకిలీ టోల్‌ప్లాజాతో కోట్లు కొట్టేశారు.! వీడియో..
ఘరానా మోసం..నకిలీ టోల్‌ప్లాజాతో కోట్లు కొట్టేశారు.! వీడియో..
వరద నీటిలో రజనీకాంత్‌ ఇల్లు.! ఇంటిచుట్టూ నిలిచిపోయిన వరదనీరు.
వరద నీటిలో రజనీకాంత్‌ ఇల్లు.! ఇంటిచుట్టూ నిలిచిపోయిన వరదనీరు.
వర్షం ప‌డ‌ని వింత గ్రామం.. ఈ ఊర్లో మేఘాలను చేత్తో తాకవచ్చు.!
వర్షం ప‌డ‌ని వింత గ్రామం.. ఈ ఊర్లో మేఘాలను చేత్తో తాకవచ్చు.!