Deep Fake: డీప్ ఫేక్ వీడియోలను ఎలా గుర్తించాలో తెలుసా.? ఇవి గమనిస్తే చాలు..
డీప్ ఫేక్ వీడియో టెక్నాలజీ పుణ్యామాని ప్రజల భయపడే పరిస్థితి వచ్చింది. ఎవరో మొహానికి మరెవరో ముహాలు సెట్ చేస్తూ ఫేక్ వీడియోలను వైరల్ చేస్తున్నారు. నటి రష్మిక మందన వీడియో వైరల్ అయిన తర్వాత ఈ అంశం చర్చకు దారి తీసింది. ఇక ఈ అంశంపై ఏకంగా ప్రధాని నరేంద్ర మోదీ సైతం స్పందించారంటనేనే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. అయితే కొన్ని చిట్కాల ద్వారా ఇలాంటి ఫేక్ వీడియోలను గుర్తించవచ్చు..