Tech Tips: మీ ఫోన్‌లో ఇంటర్‌నెట్ స్పీడ్‌ తగ్గిపోయిందా.? ఈ ట్రిక్స్‌ పాటిస్తే వేగం పెంచుకోవచ్చు..

ప్రస్తుతం స్మార్ట్‌ఫోన్‌ల వినియోగం విపరీతంగా పెరిగిపోయింది. ప్రతీ ఇంట్లో కచ్చితంగా కనీసం రెండు స్మార్ట్‌ ఫోన్స్‌ ఉండే పరిస్థితులు నెలకొన్నాయి. ఇంటర్‌నెట్‌ రేట్స్‌ తగ్గడం, అందరికీ ఇంటర్‌నెట్‌ సేవలు అందుబాటులోకి రావడంతో..

Tech Tips: మీ ఫోన్‌లో ఇంటర్‌నెట్ స్పీడ్‌ తగ్గిపోయిందా.? ఈ ట్రిక్స్‌ పాటిస్తే వేగం పెంచుకోవచ్చు..
Internet Speed
Follow us
Narender Vaitla

|

Updated on: Jan 02, 2023 | 6:37 PM

ప్రస్తుతం స్మార్ట్‌ఫోన్‌ల వినియోగం విపరీతంగా పెరిగిపోయింది. ప్రతీ ఇంట్లో కచ్చితంగా కనీసం రెండు స్మార్ట్‌ ఫోన్స్‌ ఉండే పరిస్థితులు నెలకొన్నాయి. ఇంటర్‌నెట్‌ రేట్స్‌ తగ్గడం, అందరికీ ఇంటర్‌నెట్‌ సేవలు అందుబాటులోకి రావడంతో ఇంటర్‌నెను ఉపయోగించే వారి సంఖ్య పెరిగిపోయింది. నగదు లావాదేవీలు మొదలు, గేమింగ్ వరకు అన్నింటికీ ఇంటర్‌నెట్ అవసరం అనివార్యంగా మారడం కూడా దీనికి కారణంగా చెప్పొచ్చు. అయితే కొన్ని సందర్భాల్లో ఫోన్‌లో ఇంటర్‌నెట్ స్పీడ్‌ తగ్గడం చాలా మంది ఎదుర్కొనే ఉంటారు. ఇంతకీ ఫోన్‌లో నెట్ స్పీడ్ తగ్గానికి కారణాలు ఏంటి.? తగ్గిన స్పీడ్‌ను ఎలా పెంచుకోవాలి.? లాంటి విషయాలు మీకోసం..

* ఫోన్‌లో ఇంటర్‌నెట్ స్పీడ్ తగ్గితే వెంటనే సెట్టింగ్స్‌లో కొన్ని విషయాలను చెక్‌ చేసుకోవాల్సి ఉంటుంది. ఫోన్‌ సెట్టింగ్స్‌లోకి వెళ్లి నెట్‌వర్క్‌ సెట్టింగ్స్‌ను ఓపెన్‌ చేయాలి. అనంతరం 4జీ లేదా ఎల్‌టీఈ నెట్‌వర్క్‌ను ఎంచుకోవాలి.

* నెట్‌ స్పీడ్ పెంచుకోవాలంటే యాక్సెస్‌ పాయింట్ నెట్‌వర్క్‌ సెట్టింగ్‌ను మార్చుకోవాల్సి ఉంటుంది. ఇందుకోసం నెట్‌వర్క్‌ సెట్టింగ్స్‌లో ఏపీఎన్‌లోకి వెళ్లి డీఫాల్ట్‌ను సెలక్ట్ చేసుకోవాలి.

ఇవి కూడా చదవండి

* ఇక సోషల్‌ మీడియా యాప్స్‌లో ఆటోప్లే వీడియో మోడ్‌ వల్ల కూడా ఇంటర్‌నెట్ స్పీ్డ్‌ తగ్గుతుంది. అంటే మీరు యాప్‌ను ఓపెన్‌ చేయకపోయినా అందులోని వీడియోలకు నెట్ ఉపయోగించుకుంటూనే ఉంటాయి. కాబట్టి ఆటో ప్లే వీడియో మోడ్‌ను ఆఫ్‌ చేసుకోవాలి.

* ఇంటర్‌ నెట్‌ స్పీడ్‌ పెంచుకోవడానికి ఉన్న మరో మార్గం బ్రౌజర్‌లో డేటా సేవ్ మోడ్‌ను సెట్ చేసుకోవడం ఇలా చేయడం వల్ల కూడా స్మార్ట్‌ఫోన్‌లో ఇంటర్‌నెట్ స్పీడ్‌ పెరుగుతుంది.

మరిన్ని టెక్ వార్తల కోసం క్లిక్ చేయండి..

మళ్ళీ స్వల్పంగా పెరిగిన పసిడి వెండి ధరలు.. నేడు ప్రధాన నగరాల్లో..
మళ్ళీ స్వల్పంగా పెరిగిన పసిడి వెండి ధరలు.. నేడు ప్రధాన నగరాల్లో..
ఇకపై సీసీ కెమెరాల నీడలోనే ఇంటర్‌ ప్రాక్టికల్స్‌.. ఇంటర్ బోర్డు
ఇకపై సీసీ కెమెరాల నీడలోనే ఇంటర్‌ ప్రాక్టికల్స్‌.. ఇంటర్ బోర్డు
కయ్యానికి కాలు దువ్విన కోహ్లీ.. కట్‌చేస్తే.. భారత్‌కు బిగ్ షాక్
కయ్యానికి కాలు దువ్విన కోహ్లీ.. కట్‌చేస్తే.. భారత్‌కు బిగ్ షాక్
వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌లో ఉద్యోగాలు.. రాత పరీక్ష లేకుండానే ఎంపిక
వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌లో ఉద్యోగాలు.. రాత పరీక్ష లేకుండానే ఎంపిక
'ఈ ఏడాది 7 కోట్ల ఉద్యోగ దరఖాస్తుల్లో 2.8 కోట్లు మహిళలవే..'
'ఈ ఏడాది 7 కోట్ల ఉద్యోగ దరఖాస్తుల్లో 2.8 కోట్లు మహిళలవే..'
IND vs AUS: మెల్‌బోర్న్ టెస్టు నుంచి గిల్ ఔట్..
IND vs AUS: మెల్‌బోర్న్ టెస్టు నుంచి గిల్ ఔట్..
Horoscope Today: ఉద్యోగంలో వారికి హోదా పెరిగే ఛాన్స్..
Horoscope Today: ఉద్యోగంలో వారికి హోదా పెరిగే ఛాన్స్..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్