AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Alexa: మీ బెడ్‌రూమ్‌లో ఈ గ్యాడ్జెట్‌ ఉందా.? మీ కొంపకొల్లేరే.. హెచ్చరిస్తోన్న టెక్‌ నిపుణులు.

'అలెక్సా.. ప్లే సాంగ్‌', 'అలెక్సా.. మేక్‌ ఏ కాల్‌ టూ రవి', 'అలెక్సా.. స్విచ్ఛాఫ్‌ది లైట్‌'... ఇటీవల కొన్ని ఇళ్లలలో ఇలాంటి మాటలు సర్వసాధారణంగా మారిపోయాయి. డిజిటల్‌ వాయిస్‌ అసిస్టెంట్‌ డివైజ్‌ల వినియోగం భారీగా పెరిగింది...

Alexa: మీ బెడ్‌రూమ్‌లో ఈ గ్యాడ్జెట్‌ ఉందా.? మీ కొంపకొల్లేరే.. హెచ్చరిస్తోన్న టెక్‌ నిపుణులు.
Alexa In Bed Room
Narender Vaitla
|

Updated on: Jan 02, 2023 | 4:45 PM

Share

‘అలెక్సా.. ప్లే సాంగ్‌’, ‘అలెక్సా.. మేక్‌ ఏ కాల్‌ టూ రవి’, ‘అలెక్సా.. స్విచ్ఛాఫ్‌ది లైట్‌’… ఇటీవల కొన్ని ఇళ్లలలో ఇలాంటి మాటలు సర్వసాధారణంగా మారిపోయాయి. డిజిటల్‌ వాయిస్‌ అసిస్టెంట్‌ డివైజ్‌ల వినియోగం భారీగా పెరిగింది. తక్కువ ధరకు అందుబాటులోకి రావడంతో వీటిని ఉపయోగించే వారిక సంఖ్య భారీగా పెరుగుతోంది. దీంతో వాయిస్‌ అసిస్టెంట్ డివైజ్‌లు ఇంట్లో కుటుంబ సభ్యుల్లో ఓ భాగమైపోయింది. అయితే ఈ డివైజ్‌లను ఉపయోగించే క్రమంలో జాగ్రత్తగా లేకపోతే అంతే సంగతులని నిపుణులు చెబుతున్నారు.

ముఖ్యంగా అలెక్సాను ఎట్టి పరిస్థితుల్లో బెడ్‌రూమ్‌లలో ఉంచుకోవద్దని టెక్‌ నిపుణులు చెబుతున్నారు. మీరు ఏకాంత సమయంలో మాట్లాడే మాటలను అలెక్సా వింటోందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అంతేకాదు మీ మాటలను ఈ పరికరం రికార్డు చేస్తోందంటా.. ఈ డేటాను అమెజాన్‌ ఉద్యోగులు కొందరు వింటున్నారని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీంతో మీ వ్యక్తిగత ప్రైవసీకి భంగం వాటిల్లే ప్రమాదం ఉంటుందని జాగ్రత్తలు పాటించాలని చెబుతున్నారు.

ఇక అమెజాన్‌ కూడా ఈ విషయమై స్పందించింది. తమ సేవలను మరింత మెరుగు పరుచుకునే క్రమంలో టెస్టింగ్‌లో భాగంగా కొంత మంది ఎంపిక చేసిన ఉద్యోగులకు అనుమతులు ఇచ్చినట్లు తెలిపారు. అయితే సదరు వాయిస్‌ ఏ డివైజ్‌లో రికార్డ్ అయ్యిందన్నదానిపై మాత్రం సమాచారం ఉండదని తెలిలిపింది. ఇదిలా ఉంటే అలెక్సాలో రికార్డింగ్‌ ఆప్షన్‌ ఆఫ్‌ చేసుకునే అవకాశం కూడా ఉంది. అలెక్సా యాప్‌ను ఓపెన్‌ చేసి సెట్టింగ్‌లోకి వెళ్లాలి. అనంతరం ప్రైవసీని సెలక్ట్ చేసుకొని.. అడ్జెస్ట్‌ అలెక్సాలోకి వెళ్లి రికార్డింగ్‌ను ఆఫ్‌ చేసుకోవచ్చు.

ఇవి కూడా చదవండి

మరిన్ని టెక్ వార్తల కోసం క్లిక్ చేయండి..

టీమిండియా పాలిట విలన్‌ను మైదానం నుంచి గెంటేసిన కోహ్లీ
టీమిండియా పాలిట విలన్‌ను మైదానం నుంచి గెంటేసిన కోహ్లీ
హైదరాబాద్ ప్రజలకు ఊరట.. అక్కడ మరో పెద్ద రోడ్డుకు గ్రీన్ సిగ్నల్..
హైదరాబాద్ ప్రజలకు ఊరట.. అక్కడ మరో పెద్ద రోడ్డుకు గ్రీన్ సిగ్నల్..
ట్రాన్స్‌ఫార్మర్‌ ఆయిల్‌తో మోకాళ్ల నొప్పులు తగ్గుతాయా?
ట్రాన్స్‌ఫార్మర్‌ ఆయిల్‌తో మోకాళ్ల నొప్పులు తగ్గుతాయా?
20 ఏళ్లైన తగ్గని అందం.. ఛార్మీ, త్రిష ఇప్పటికీ అదే అల్లరి.
20 ఏళ్లైన తగ్గని అందం.. ఛార్మీ, త్రిష ఇప్పటికీ అదే అల్లరి.
రోజూ నిమ్మకాయ నీళ్లు తాగడం ఆరోగ్యానికి మంచిదేనా..? అసలు నిజాలు..
రోజూ నిమ్మకాయ నీళ్లు తాగడం ఆరోగ్యానికి మంచిదేనా..? అసలు నిజాలు..
మళ్లీ తగ్గిన బంగారం,వెండి ధరలు.. తులం గోల్డ్ హైదరాబాద్‌లో ఇప్పుడు
మళ్లీ తగ్గిన బంగారం,వెండి ధరలు.. తులం గోల్డ్ హైదరాబాద్‌లో ఇప్పుడు
ఏపీ ప్రజలకు ఫాగ్ హెచ్చరిక.. ఈ జిల్లాలకు వాతావరణశాఖ అలర్ట్ జారీ
ఏపీ ప్రజలకు ఫాగ్ హెచ్చరిక.. ఈ జిల్లాలకు వాతావరణశాఖ అలర్ట్ జారీ
బాలీవుడ్‌లో మరో ఛాన్స్ కొట్టేసిన టాలీవుడ్ హీరోయిన్..
బాలీవుడ్‌లో మరో ఛాన్స్ కొట్టేసిన టాలీవుడ్ హీరోయిన్..
గుడ్‌న్యూస్‌.. మళ్లీ తగ్గిన ఐఫోన్‌ 16 ప్లస్‌ ధర!
గుడ్‌న్యూస్‌.. మళ్లీ తగ్గిన ఐఫోన్‌ 16 ప్లస్‌ ధర!
ఆ బ్యూటీ నటించకపోతే సినిమానే ఆపేస్తానన్న స్టార్ దర్శకుడు
ఆ బ్యూటీ నటించకపోతే సినిమానే ఆపేస్తానన్న స్టార్ దర్శకుడు