ప్రేమ (Love) రెండక్షరాలే కానీ.. అది చేసే హడావిడి మాములూగా కాదు. ప్రేమంటే ఏమిటో ఇప్పటికీ సరిగ్గా తెలియనప్పటికీ.. ప్రేమలో పడిన వారికి మాత్రమే దాని విలువేంటో తెలుస్తుందని పలువురు చెబుతుంటారు...
ఎవరో వస్తారని.. ఏదో చేస్తారని ఆయన ఎదురుచూడరూ నగరవాసిగా తన బాధ్యతను గుర్తెరిగి ప్రవర్తిస్తారు. పచ్చదనమంటే ఆయనకు ప్రాణం... వృక్ష ప్రేమికుడు... మొక్కల పెంచాలని మొక్కువోని దీక్షతో ఒక యజ్ఞం చేస్తున్నారు విజయవాడ కు చెందిన కొడాలి సుభాష్ చంద్రబోస్
చుట్టపుచూపుగా బంధువుల ఇంటికి వచ్చాడు. కానీ, ఊహించనివిధంగా స్విమ్మింగ్ పూల్‌లోపడి చనిపోయాడు. రెండు కుటుంబాల్లో తీవ్ర విషాదం నింపిన ఈ ఘటన హైదరాబాద్‌లో జరిగింది.
Special MEMU Trains: ప్రయాణీకుల రద్దీ దృష్ట్యా రాజమండ్రి - విజయవాడ మధ్య వారంలో నాలుగు ప్రత్యేక మెము రైళ్లు నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. ఆగస్టు 1 తేదీ నుంచి ఈ ప్రత్యేక మెము రైళ్లు అందుబాటులోకి రానున్నాయి.
ఫొటోలు (Photos).. కాలం మారినా వీటికి ఉన్న క్రేజ్ మాత్రం తగ్గడం లేదు. చిన్నా పెద్దా, యువత అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరి జ్ఞాపకాలను పదిలం చేసుకోవడానికి ఫొటోలు ఎంతో తోడ్పడతాయి. మాటల్లో చెప్పలేని భావాలను ఫొటోల ద్వారా సునాయాసంగా..
టీవీ9-KAB సంయుక్తంగా నిర్వహించే ఎడ్యుకేషన్ ఫెయిర్ ఎప్పట్లాగే మీ ముందుకొస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న అతిపెద్ద ఎడ్యుకేషన్ సమ్మిట్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. విజయవాడలో ఇవాళ, రేపు రెండ్రోజుల పాటు బెంజ్ సర్కిల్ దగ్గరున్న వేదిక కన్వెన్షన్ సెంటర్లో జరగనుంది. ఉదయం 10గంటల నుంచి సా
Restoration of Trains: కరోనా ప్రభావం తగ్గిన తర్వాత దేశ వ్యాప్తంగా పలు రైళ్లను భారత రైల్వే (Indian Railways) పునరుద్ధరించింది. తాజాగా దక్షిణ మధ్య రైల్వే ప్రయాణికులకు శుభవార్త చెప్పింది.