Gold Price Today: బంగారం కొనే వారికి గుడ్‌ న్యూస్‌.. ఆదివారం గోల్డ్ రేట్‌ ఎలా ఉందంటే.

శనివారం బంగారం ధరలో తగ్గుదల కనిపించగా, ఆదివారం గోల్డ్ రేట్ స్థిరంగా కొనసాగుతోంది. ఆదివారం దేశంలోని దాదాపు అన్ని ప్రధాన నగరాల్లో బంగారం ధరలో ఎలాంటి మార్పుల కనిపించలేదు. అయితే ఇది తాత్కాలికమే అనే వాదనలు వినిపిస్తున్నాయి. ఈ ఏడాది బంగారం ధరలు భారీగా పెరగడం ఖాయమని నిపుణులు..

Gold Price Today: బంగారం కొనే వారికి గుడ్‌ న్యూస్‌.. ఆదివారం గోల్డ్ రేట్‌ ఎలా ఉందంటే.
Gold Price Today
Follow us

|

Updated on: Jan 07, 2024 | 6:25 AM

గత కొన్ని రోజుల క్రితం ఆకాశమే హద్దుగా దూసుకుపోయిన బంగారం ధర కాస్త శాంతిస్తున్నట్లు కనిపిస్తోంది. అంతర్జాతీయం డాలర్‌ విలువ పెరిగిన నేపథ్యంలో బంగారంపై పెట్టుబడి పెడుతోన్న వారి సంఖ్య తగ్గిన క్రమంలో బంగారం ధరలు క్షీణిస్తున్నట్లు మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

శనివారం బంగారం ధరలో తగ్గుదల కనిపించగా, ఆదివారం గోల్డ్ రేట్ స్థిరంగా కొనసాగుతోంది. ఆదివారం దేశంలోని దాదాపు అన్ని ప్రధాన నగరాల్లో బంగారం ధరలో ఎలాంటి మార్పుల కనిపించలేదు. అయితే ఇది తాత్కాలికమే అనే వాదనలు వినిపిస్తున్నాయి. ఈ ఏడాది బంగారం ధరలు భారీగా పెరగడం ఖాయమని నిపుణులు అంచనా వేస్తున్నారు. 2024 చివరి నాటికి 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 70 వేలకి చేరడం ఖాయమని అంటున్నారు. మరి ఆదివారం దేశంలోని పలు ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..

దేశ రాజధాని న్యూ ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 58,000గా ఉండగా, 24 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ. 63,270 వద్ద కొనసాగుతోంది. ఇక ఆర్థిక రాజధాని ముంబై విషయానికొస్తే ఇక్కడ 22 క్యారెట్ల బంగారం ధర రూ. 58,000గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 63,270గా ఉంది. అలాగే చెన్నైలో 22 క్యారెట్ల ధర రూ. 58,500, 24 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ. 63,820గా ఉంది. కోల్‌కతాలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 58,000కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 63,270 వద్ద కొనసాగుతోంది. బెంగళూరు విషయానికొస్తే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 58,000గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 63,270 వద్ద కొనసాగుతోంది.

తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే..

హైదరాబాద్‌లో ఆదివారం 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 58,000గా ఉండగా, 24 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ. 63,270 వద్ద కొనసాగుతోంది. అలాగే విజయవాడతో పాటు విశాఖపట్నంలోనూ 22 క్యారెట్ల బంగారం ధర రూ. 58,000గా ఉండగా, 24 క్యారెట్ల గోల్డ్‌ రేట్ రూ. 63,270 వద్ద కొనసాగుతోంది.

వెండి కూడా బంగారం దారిలోనే..

వెండి కూడా బంగారం దారిలోనే పయణిస్తోంది. ఆదివారం వెండి ధరలోనూ ఎలాంటి మార్పుల కనిపించలేదు. దేశవ్యాప్తంగా వెండి ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. ఢిల్లీలో పాటు ముంబయి కోలకతాలో ఈ రోజు కిలో వెండి ధర రూ. 76,600గా ఉంది. ఇక చెన్నైతో పాటు, హైదరాబాద్‌, విజయవాడ, విశాఖపట్నం, కేరళ, కాకినాడ, నెల్లూరు, గుంటూరు, ఖమ్మం వంటి పట్టణాల్లోనూ కిలో వెండి ధర రూ. 78,000 వద్ద కొనసాగుతోంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..

Weekly Horoscope: ఆ రాశికి చెందిన నిరుద్యోగులకు ఉద్యోగ ఆఫర్లు..
Weekly Horoscope: ఆ రాశికి చెందిన నిరుద్యోగులకు ఉద్యోగ ఆఫర్లు..
ప్రారంభమైన ఆర్‌ఎస్‌ఎస్‌ సమావేశం.. ఆ అంశాలపైనే చర్చ!
ప్రారంభమైన ఆర్‌ఎస్‌ఎస్‌ సమావేశం.. ఆ అంశాలపైనే చర్చ!
ప్రైవేట్ జెట్‌లో షిర్డీ వెళ్లిన దళపతి విజయ్.. కారణమిదే
ప్రైవేట్ జెట్‌లో షిర్డీ వెళ్లిన దళపతి విజయ్.. కారణమిదే
తగ్గేదేలే.. ఢిల్లీలో ఎమర్జెన్సీ సినిమా పాటలు రిలీజ్ చేసిన కంగనా
తగ్గేదేలే.. ఢిల్లీలో ఎమర్జెన్సీ సినిమా పాటలు రిలీజ్ చేసిన కంగనా
ఇక్కడ మీ ఇల్లు ఉంటే అధికారులు వచ్చేస్తారు..!
ఇక్కడ మీ ఇల్లు ఉంటే అధికారులు వచ్చేస్తారు..!
మంగళూరు స్టైల్ చేపల కూర.. తిన్నారంటే మళ్లీ ఇలాగే చేయమంటారు..
మంగళూరు స్టైల్ చేపల కూర.. తిన్నారంటే మళ్లీ ఇలాగే చేయమంటారు..
రెస్టారెంట్ స్టైల్ వెజ్ కూర్మ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
రెస్టారెంట్ స్టైల్ వెజ్ కూర్మ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
చిన్న పిల్లలకు ఎంతో ఇష్టమైన బెల్లం బిస్కెట్లు.. ఈజీగా చేసేయవచ్చు.
చిన్న పిల్లలకు ఎంతో ఇష్టమైన బెల్లం బిస్కెట్లు.. ఈజీగా చేసేయవచ్చు.
పుష్ప 2 సినిమాకు కళ్లు చెదిరే ఓటీటీ డీల్.. అన్ని వందల కోట్లా?
పుష్ప 2 సినిమాకు కళ్లు చెదిరే ఓటీటీ డీల్.. అన్ని వందల కోట్లా?
వీడెవడో బుమ్రానే మించిపోయాడుగా.. 4 ఓవర్లకు ఎన్ని పరుగులిచ్చాడో!
వీడెవడో బుమ్రానే మించిపోయాడుగా.. 4 ఓవర్లకు ఎన్ని పరుగులిచ్చాడో!
హైడ్రా అంటె భయమా.. మీ ఇంటిని ఎక్కడికైనా తరలించండి| భూలోకంలో యముడు
హైడ్రా అంటె భయమా.. మీ ఇంటిని ఎక్కడికైనా తరలించండి| భూలోకంలో యముడు
చిన్న వయసులోనే చర్మం ముడతలు పడుతోందా.? అయితే ఇలా చెయ్యండి..
చిన్న వయసులోనే చర్మం ముడతలు పడుతోందా.? అయితే ఇలా చెయ్యండి..
పక్కపక్కనే భారత్‌, చైనా యుద్ధ నౌకలు.! శ్రీలంక తీరంలో పరిణామం.
పక్కపక్కనే భారత్‌, చైనా యుద్ధ నౌకలు.! శ్రీలంక తీరంలో పరిణామం.
రుణమాఫీ కాని రైతుల కోసం ప్రత్యేక యాప్.. ఎలా అప్లై చేయాలంటే.!
రుణమాఫీ కాని రైతుల కోసం ప్రత్యేక యాప్.. ఎలా అప్లై చేయాలంటే.!
గృహజ్యోతి లబ్దిదారులకు షాకింగ్‌ న్యూస్‌.! పెండింగ్‌ బిల్స్..
గృహజ్యోతి లబ్దిదారులకు షాకింగ్‌ న్యూస్‌.! పెండింగ్‌ బిల్స్..
విజయవాడ చరిత్రలోనే భయానకమైన వర్షం.! చూస్తే బెదిరేలా దృశ్యాలు..
విజయవాడ చరిత్రలోనే భయానకమైన వర్షం.! చూస్తే బెదిరేలా దృశ్యాలు..
కన్నతల్లిని భారంగా భావించిన కొడుకులు.. ఆ తల్లి ఏం చేసిందో తెలుసా?
కన్నతల్లిని భారంగా భావించిన కొడుకులు.. ఆ తల్లి ఏం చేసిందో తెలుసా?
మరో దారుణం.. నర్సింగ్‌ విద్యార్థినిపై ఆటో డ్రైవర్‌ అఘాయిత్యం.!
మరో దారుణం.. నర్సింగ్‌ విద్యార్థినిపై ఆటో డ్రైవర్‌ అఘాయిత్యం.!
కూరగాయలు ఫ్రీ.. ఎక్కడంటే.! ఒక్కసారిగా ఎగబడ్డ జనం.
కూరగాయలు ఫ్రీ.. ఎక్కడంటే.! ఒక్కసారిగా ఎగబడ్డ జనం.
రైలు పట్టాలపై గొడుగు వేసుకొని మరీ నిద్రపోయిన వ్యక్తి. చూస్తే షాక్
రైలు పట్టాలపై గొడుగు వేసుకొని మరీ నిద్రపోయిన వ్యక్తి. చూస్తే షాక్