AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gold Price: స్థిరంగా కొనసాగుతున్న పసిడి ధరలు.. హైదరాబాద్‎లో తులం బంగారం ఎంతంటే..

న్యూ ఇయర్ వేళ బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. పసిడి కొనుగోలు చేసే వారికి ప్రస్తుతం ధరలు బెంబేలెత్తిస్తున్నప్పటికీ ఈరోజు ధరలు పెరుగకపోవడం కాస్త ఊరట కల్గించే అంశంగా చెప్పవచ్చు. సాధారణంగా బంగారం ధరలు పెరుగు,తగ్గుదలకు అంతర్జాతీయంగా డాలర్ విలువ ప్రదాన కారణం. ఇది ప్రతి రోజు పెరుగుతూ తగ్గుతూ ఉంటుంది. దీంతో పాటూ ఇజ్రాయిల్, పాలస్తీనా యుద్దం కూడా పసిడిపై తీవ్ర ప్రభావం చూపుతోంది.

Gold Price: స్థిరంగా కొనసాగుతున్న పసిడి ధరలు.. హైదరాబాద్‎లో తులం బంగారం ఎంతంటే..
Gold Price Today
Srikar T
|

Updated on: Jan 01, 2024 | 6:15 AM

Share

న్యూ ఇయర్ వేళ బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. పసిడి కొనుగోలు చేసే వారికి ప్రస్తుతం ధరలు బెంబేలెత్తిస్తున్నప్పటికీ ఈరోజు ధరలు పెరుగకపోవడం కాస్త ఊరట కల్గించే అంశంగా చెప్పవచ్చు. సాధారణంగా బంగారం ధరలు పెరుగు,తగ్గుదలకు అంతర్జాతీయంగా డాలర్ విలువ ప్రదాన కారణం. ఇది ప్రతి రోజు పెరుగుతూ తగ్గుతూ ఉంటుంది. దీంతో పాటూ ఇజ్రాయిల్, పాలస్తీనా యుద్దం కూడా పసిడిపై తీవ్ర ప్రభావం చూపుతోంది. పైగా అంతర్జాతీయ మార్కెట్ ద్రవ్యోల్భణంలో వచ్చిన మార్పులు, విదేశాల్లో కొనసాగుతున్న ఆర్థిక మాంధ్యం, రిజర్వ్ బ్యాంకు వడ్డీ రేట్లలో వచ్చిన హెచ్చుతగ్గులు ఇవన్నీ వెరసి బంగారు ధరలు స్థిరంగా కొనసాగేందుకు కారణం అవుతోంది.

నిన్న హైదరాబాద్ మార్కెట్లో 10గ్రాములు 24 క్యారెట్ పసిడి ధర రూ. 63,870 కాగా ఈరోజు కూడా రూ. 63,870 వద్ద స్థిరంగా కొనసాగుతోంది. ఇక 10గ్రాములు 22 క్యారెట్ బంగారం ధర నిన్న రూ. 58,550 ఉండగా ఈరోజు రూ.58,550 గా కొనసాగుతోంది. అంటే నిన్నటి ధరతో పోలిస్తే పెద్దగా ఎలాంటి మార్పు కనిపించడం లేదు. ఇక వెండి విషయానికొస్తే నిన్నటికి ఈరోజుటికి పెద్ద మార్పు కనిపించడం లేదు. హైదరాబాద్‎లో కిలో వెండి నిన్న రూ. 80,000 ఉండగా.. ఈరోజు అదే ధరల్లో కొనసాగుతోంది. ఇక హైదరాబాద్‌తో పాటూ పలు ప్రధాన నగరాల్లో బంగారం,వెండి ధరలు ఎలా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం.

ఇవి కూడా చదవండి

10 గ్రాముల 24క్యారెట్ బంగారం ధర

  • హైదరాబాద్..రూ.63,870
  • విజయవాడ..రూ. 63,870
  • ముంబాయి..రూ. 63,870
  • బెంగళూరు..రూ.63,870
  • చెన్నై..రూ. 64,470

10గ్రాముల 22క్యారెట్ బంగారం ధర

  • హైదరాబాద్..రూ. 58,550
  • విజయవాడ..రూ. 58,550
  • ముంబాయి..రూ. 58,550
  • బెంగళూరు..రూ. 58,550
  • చెన్నై..రూ.59,100

దేశంలోని ప్రధాన నగరాల్లో కిలో వెండి ధరలు ఇలా..

  • హైదరాబాద్..రూ. 80,000
  • విజయవాడ..రూ. 80,000
  • చెన్నై..రూ. 80,000
  • ముంబాయి..రూ. 78,600
  • బెంగళూరు..రూ. 76,000

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
శ్రీరామ నవమి.. ఒక రోజు ముందు స్త్రీలు ఇలా చేస్తే ఆనంద, సౌభాగ్యం
శ్రీరామ నవమి.. ఒక రోజు ముందు స్త్రీలు ఇలా చేస్తే ఆనంద, సౌభాగ్యం
రైతులకు సూపర్ గుడ్‌న్యూస్.. 100 శాతం సబ్సిడీతో సోలార్ పంపు సెట్లు
రైతులకు సూపర్ గుడ్‌న్యూస్.. 100 శాతం సబ్సిడీతో సోలార్ పంపు సెట్లు
ODI World Cup: 2027 వన్డే వరల్డ్ కప్‌ రేసు నుంచి ఆ జట్టు ఔట్?
ODI World Cup: 2027 వన్డే వరల్డ్ కప్‌ రేసు నుంచి ఆ జట్టు ఔట్?
'విత్ లవ్' సినిమాలో కనిపించిన అనీషా రియల్‌గా ఇలా ఉంటుందా? ఫొటోస్
'విత్ లవ్' సినిమాలో కనిపించిన అనీషా రియల్‌గా ఇలా ఉంటుందా? ఫొటోస్
పవర్ పెట్రోల్ రేటు పెంపు
పవర్ పెట్రోల్ రేటు పెంపు
తెలుగు రాష్ట్రాల్లో ఇంటర్‌ 2026 ఫలితాల విడుదల తేదీలు వచ్చేశాయ్‌..
తెలుగు రాష్ట్రాల్లో ఇంటర్‌ 2026 ఫలితాల విడుదల తేదీలు వచ్చేశాయ్‌..
ఫిట్‏గా ఉన్న శ్రీహరి చిక్కిపోయి చనిపోవడానికి అసలు కారణం అదే.
ఫిట్‏గా ఉన్న శ్రీహరి చిక్కిపోయి చనిపోవడానికి అసలు కారణం అదే.
ప్రపంచానికి సామరస్యం కావాలి, సంఘర్షణ కాదుః ఆర్ఎస్ఎస్ చీఫ్
ప్రపంచానికి సామరస్యం కావాలి, సంఘర్షణ కాదుః ఆర్ఎస్ఎస్ చీఫ్
ఇక పై కొత్త ఫోన్లలో ఆధార్ యాప్ తప్పనిసరి? ఎందుకో తెలుసా?
ఇక పై కొత్త ఫోన్లలో ఆధార్ యాప్ తప్పనిసరి? ఎందుకో తెలుసా?
రైతన్నలకు బిగ్‌ అలర్ట్.. ఆ పంట కొనుగోళ్లు, మద్దతు ధరపై ప్రభుత్వం
రైతన్నలకు బిగ్‌ అలర్ట్.. ఆ పంట కొనుగోళ్లు, మద్దతు ధరపై ప్రభుత్వం