రెడ్ డ్రెస్లో శ్రుతి హాసన్.. అందాలతో సెగలు పుట్టిస్తుందిగా..
ప్రముఖ సీనియర్ నటుడు కమల హాసన్ కుమార్తె శ్రుతి హాసన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అందానికి పెట్టింది పేరు ఈ ముద్దుగుమ్మ. తాజాగా ఈ బ్యూటీ రెడ్ డ్రెస్ లో తన ఘాటైన అందాలతో కుర్రకారుకు నిద్రలేకుండా చేస్తుంది. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5