Indian Railway: బీ అలర్ట్..ఈ రూట్లో టికెట్ లేకుండా రైలు ప్రయాణం చేస్తున్నారా.. అయితే తప్పదు భారీ మూల్యం
దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని విజయవాడ డివిజన్ అధికారులు మరోసారి చెకింగ్ డ్రైవ్ చేపట్టారు. దాదాపు 100 టీమ్స్ రంగంలోకి దిగి.. విజయవాడ నుంచి రాజమండ్రి రూట్‌లో తిరిగే 63 రైళ్లను తనిఖీ చేశాయి. ఈ తనిఖీలో టికెట్ లేకుండా వెళ్తున్న వందల మంది ప్రయాణికులు పట్టుబడ్డారు. విజయవాడ డివిజన్ అధికారులు మరోసారి చెకింగ్ డ్రైవ్ చేపట్టారు.
దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని విజయవాడ డివిజన్ అధికారులు మరోసారి చెకింగ్ డ్రైవ్ చేపట్టారు. దాదాపు 100 టీమ్స్ రంగంలోకి దిగి.. విజయవాడ నుంచి రాజమండ్రి రూట్‌లో తిరిగే 63 రైళ్లను తనిఖీ చేశాయి. ఈ తనిఖీలో టికెట్ లేకుండా వెళ్తున్న వందల మంది ప్రయాణికులు పట్టుబడ్డారు. విజయవాడ డివిజన్ అధికారులు మరోసారి చెకింగ్ డ్రైవ్ చేపట్టారు. దాదాపు 100 టీమ్స్ రంగంలోకి దిగి.. విజయవాడ నుంచి రాజమండ్రి రూట్‌లో తిరిగే 63 రైళ్లను తనిఖీ చేశాయి.
ఈ తనిఖీలో టికెట్ లేకుండా ప్రయాణిస్తున్న వందల మంది పట్టుబడ్డారు. అలాగే 1,973 కేసులు పెట్టి.. రూ.13.27 లక్షల పెనాల్టీ వసూలు చేశారు. 978 మంది టికెట్ లేకుండా ప్రయాణిస్తున్నట్లు గుర్తించి వారిపై కేసులు నమోదు చేయగా.. 17 మంది అనుమతి లేకుండా పరిమితికి మించి లగేజ్ తీసుకెళ్తున్నట్లు గుర్తించారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..