యూత్ లేటెస్ట్ క్రష్ కాయదును చూశారా.. ఎంత బాగుందో…
కాయదు లోహర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అందం, అభినయం ఈ ముద్దుగుమ్మ సొంతం. ప్రదీప్ రంగనాథన్ డ్రాగన్ మూవీతో మంచి ఫేమ్ సంపాదించుకుంది ఈ చిన్నది. తాజాగా ఈ అమ్మడు తన క్యూట్ క్యూట్ ఫొటోస్ తో నెట్టింట తెగ సందడి చేస్తుంది. ఆ ఫొటోలపై మీరు కూడా ఓ లుక్ వేయండి మరి.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5