AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ రిజక్ట్ చేసిన బ్లాక్ బస్టర్ మూవీస్ ఇవే!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. గంగోత్రి సినిమా నుంచి, పుష్ప2 వరకు ప్రతి సినిమాలో డిఫరెంట్ రోల్ తో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక ఈ హీరోకు ఉండే ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అల్లు అర్జున్ సినిమా రిలీజ్ అవుతుందంటే థియేటర్స్ వద్ద ఉండే సందడే వేరుంటుంది. ఇక ఈ హీరో చేసిని సినిమాల్లో చాలా వరకు బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాయి. అయితే అల్లు అర్జున్ కొన్ని బ్లాక్ బస్టర్ మూవీస్‌ ను వదులుకున్నారంట. అవి ఏవో ఇప్పుడు చూద్దాం.

Samatha J

|

Updated on: Apr 08, 2025 | 6:46 PM

జయం మూవీ నితిన్ కెరీర్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ. అయితే ఈ సినిమాను కూడా  డైరెక్టర్ ముందుగా అల్లు అర్జున్ తో తీయాలి అనుకున్నారంట కానీ కొన్ని కారణాల వలన సినిమాను బన్నీ రిజక్ట్ చేశారంట.

1 / 5
సిద్ధార్థ్ జెనిలియా కాంబోలో వచ్చిన సినిమా బొమ్మరిల్లు. ఈ మూవీ రిలీజై బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. అయితే ఋ సినిమాను మొదటగా డైరెక్టర్ భాసక్కర్ అల్లు అర్జున్ తో తీయాలనుకున్నాడంట. బన్నీకి కథ చెప్పడంతో కథ నచ్చి అల్లు అర్జున్ కూడా ఒకే చేశాడంట. కానీ చివరి క్షణంలో అల్లు అర్జున్ హ్యాపీ సినిమా షూటింగ్ లో బిజీగా ఉండటంతో ఈ సినిమా నుంచి తప్పుకున్నాడంట

2 / 5
నాగచైతన్య, తమన్న కాంబినేషన్ లో వచ్చిన సినిమా 100 % లవ్ . ఈ మూవీని కూడా మొదటగా, అల్లుఅర్జున్ కు కథ చెప్పాడంట డైరెక్టర్. కానీ ఈ మూవీ తనకు సెట్ కాదు అని రిజక్ట్ చేశాడంట బన్నీ.

3 / 5
విజయ్ దేవరకొండ కెరీర్ ను మలుపు తింపిన సినిమా అర్జున్ రెడ్డి. అయితే ఈ సినిమా ఓ సెన్సేషన్ క్రియేట్ చేసింది. అయితే మొదట ఈ సినిమాను దర్శకుడు బన్నీతో చేయాలనుకున్నాడంట. కానీ బన్నీ ఈ మూవీని రిజక్ట్ చేయడంతో విజయ్ దేవరకొండ ఈ సినిమా చేసి స్టార్ స్టేటస్ అందుకున్నాడు.

4 / 5
 రష్మిక, విజయ్ దేవరకొండ కాంబినేషన్ లో వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న మూవీ గీతా గోవిందం. ఈ మూవీని కూడా అల్లు అర్జున్ రిజక్‌ట చేశాడంట.

5 / 5
Follow us
శని దోష విముక్తికి సదవకాశం.. పరిహారాలు తెలుసుకోండి..!

పాకిస్తాన్‌కే వెళ్లిపోండి.. కాంగ్రెస్ నేతలపై పవన్ కల్యాణ్ ఫైర్..

లైవ్ మ్యాచ్‌లో ప్రమాదం.. స్పిన్ బౌలింగే కదా హెల్మెట్ తీస్తే..

అమ్మానాన్నలు తీర్చిదిద్దిన వైభవ్ కెరీర్.. జర్నీ అంతా కన్నీళ్లే

లివ‌ర్ ఆరోగ్యంగా ఉండాలంటే వీటిని అస్సలు తీసుకోకూడదు

చిన్నదే కానీ గట్టిది.. వాగన్ఆర్‌ రికార్డ్‌ను బద్దలు కొట్టింది!

షుగర్ ఉన్నవారు మామిడి పండు తినొచ్చా లేదా..?

ఈ ఫుడ్స్‌ తింటే షుగర్ లెవెల్స్ బ్యాలెన్స్ అవుతాయి..!

మన బుర్రను పాడు చేసే పనులు ఇవే.. జాగ్రత్త పడకపోతే అంతే సంగతి

రాయలసీమ ఎక్స్‌ప్రెస్‌లో దొంగల బీభత్సం.. ప్రయాణికులను బెదిరించి..