TOP 9 ET News: దేవరని వెనక్కి నెట్టి.. చరిత్ర సృష్టించిన పెద్ది
దేవరను వెనక్కినెట్టి చరిత్ర సృష్టించాడు పెద్ది. ఎస్! బుచ్చిబాబు సనా డైరెక్షన్లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ చేస్తున్న మోస్ట్ అవేటెడ్ మూవీ పెద్ది. శ్రీరామ నవమి సందర్భంగా ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన పస్ట్ షార్ట్ యూట్యూబ్‌లో సెన్సేషన్ అయింది. జస్ట్ 24 గంటల్లోనే 36.5 ప్లస్ మిలియన్ వ్యూస్‌ను సాధించింది.
ఇక అంతకు ముందు యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫస్ట్ గ్లింప్స్ 26.17 మిలియన్ వ్యూస్‌తో టాప్‌లో ఉంది. ఇప్పుడు ఈ నెంబర్‌నే దాటేసి పెద్ది ఫస్ట్ షార్ట్ హిస్టరీకెక్కింది. అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్‌లో వచ్చిన ఆర్య 2 సినిమాను మరోసారి విడుదల చేసారు. దీనికి ఫస్ట్ డే మంచి వసూళ్లే వచ్చాయి. ఆర్య 2 మొదటి రోజు రీ రిలీజ్ కలెక్షన్స్ దాదాపు 4 కోట్లు అని ట్రేడ్ లెక్కలు చెప్తున్నాయి. బన్నీ రీ రిలీజ్ సినిమాల్లో ఇదే రికార్డు. 4 కోట్లకు పైగా గ్రాస్ అంటే చాలా వరకు థియేటర్స్ హౌజ్ ఫుల్స్ అయినట్లే.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Court OTT: OTTలోకి కోర్టు మూవీ.. అఫీషియల్ డేట్ వచ్చేసింది..
Follow Us
వైరల్ వీడియోలు
గొర్రెల మంద వద్ద వలలో చిక్కుకున్నది చూసి.. కాపరులు పరుగో పరుగు
అందమైన అమ్మాయి డీపీ చూసి టెంప్ట్ అయ్యాడు.. రూ.20 లక్షలు గోవింద!
బస్సులోని ఓ సీటులో కనిపించిన బ్యాగ్.. ఓపెన్ చేసిన చూడగా
ఆకలి దంచేస్తుంది.. పూజ ఓకే.. ముందు నైవేద్యం పెట్టు స్వామీ..
బియ్యం బస్తాల వెనుక వింత శబ్ధాలు.. చూసి షాక్ తిన్న యజమాని
ట్రాఫిక్‌లో పైలట్.. విమానంలో 175 మంది ప్రయాణికులు
రెంట్ బాయ్ ఫ్రెండ్ పేరుతో కేటుగాళ్ల వల..

