తంతే బూరెల బుట్టలో పడడం అంటే ఇదే! రమ్యకు బంపర్ ఛాన్స్
తంతే బూరెల బుట్టల్లో పడ్డటైంది... ఈ అక్కాచెళ్లల్ల వ్యవహారం! నెగిటివో.. లేక పాజిటివో అనేది పక్కకు పెడితే.. అక్రాస్ సోషల్ మీడియా ఇప్పుడీ పచ్చళ్ల పాపలే తెగ వైరల్ అవుతున్నారు. మీమ్స్, ట్రోల్స్‌తో తెగ హంగామా చేస్తున్నారు. ఏకంగా సెలబ్రిటీలు కూడా వీరి వైరల్ వీడియోను ఇమిటేట్ చేస్తూ.. వాళ్ల సినిమాలను ప్రమోట్ చేసుకుంటున్నారు.
ప్రియదర్శి ఇదే చేసి తను కూడా వైరల్ అయ్యారు. ఇక రేపో మాపో.. సినిమా వాళ్లు నేరుగా.. వాళ్ల వాళ్ల సినిమా ప్రమోషన్స్ కోసం వీళ్లనే అప్రోచ్ అయ్యేలా ఉన్నారు. వీరితో వీడియోలు చేపించి.. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టాలా కనిపిస్తున్నారు. ఇక ఈ సినిమా ప్రమోషన్స్ ప్లాన్స్ ను .. స్ట్రాటజీస్‌ను కాసేపు పక్కకు పెడితే.. ఈ అక్కాచెళ్లలు బూరల బుట్టలో ఎందుకు పడ్డట్టో ఇప్పుడు చెబుతాను! బిగ్ బాస్! త్రూ అవుట్ ఇండియా మాత్రమే కాదు.. తెలుగులోనూ నెంబర్ వన్ రియాల్టీ షో.. ! ఇప్పటికే సక్సెస్ ఫుల్‌గా 8సీజన్స్ కంప్లీట్ చేసుకున్న ఈ షో.. ఇప్పుడు 9వ సీజన్ కోసం రెడీ అవుతోంది. ఇప్పటికే షో నిర్వహకులు ఈ షో ప్రీప్రొడక్షన్ పనిలో బిజగా ఉన్నారు. ఈక్రమంలోనే ఒక పెద్ద హింట్ ఇచ్చారు. పచ్చళ్ల గుర్తు చేసేలా ఓపోస్ట్ పెట్టారు. బిగ్ బాస్ నిర్వాహకులు.. తమ షో కోసం.. ఆచి తూచి సెలబ్రిటీలను ఎంచుకుంటూ ఉంటారు. షో థీమ్ అండ్ కాన్సప్ట్ తగ్గట్టే .. కొన్ని స్పెసిఫిక్ రంగాల వారిని ఎంపిక చేస్తుంటారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఓర్నీ.. మనుషులు కూడా ఇంత బుద్ధిగా తినరుగా
ఎండ మండిపోతోందని కూల్‌డ్రింక్స్ తెగ తాగేస్తున్నారా.. జాగ్రత్త!
వర్షంలో తడుస్తున్న పిల్లిపిల్లకు.. కుక్కపిల్ల సాయం..
బీపీని కంట్రోల్‌లో పెట్టే ఫుడ్స్ ఇవే! వెంటనే తినడం మొదలుపెట్టండి

కశ్మీర్లో TRF నరమేథం..దాని పుట్టుక వెనుక కథ ఏంటి? వీడియో

10 గ్రాముల బంగారం కాయిన్ కొంటే.. రూ.20వేలకు పైగా ఆదా వీడియో

ప్రళయానికి దగ్గరలో ప్రపంచం..! నిజమవుతున్న బ్రహ్మంగారి కాలజ్ఞానం..

వెయిట్ లాస్ ఇంజెక్షన్లతో యమ డేంజరా !! బరువు తగ్గాలనుకుంటే బలేనా ?
