ఓర్నీ.. మనుషులు కూడా ఇంత బుద్ధిగా తినరుగా
టేబుల్‌మీద ఫుడ్ పెట్టుకొని తింటూ నెటిజన్లను ఆకట్టుకుంటోంది. అబ్బ ఎంత బుద్ధిగా తింటోందో.. ఎవరు నేర్పారో కదా అంటూ ఆశ్చర్యపోతున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఓ ఎలుగుబంటికి ఎక్కడో క్యాబేజీ దొరికింది. అయితే దాన్ని ఎలా అంటే అలా తినేయలేదు ఆ బేర్.
చక్కగా దాన్ని తెచ్చుకొని ఓ చోట పర్యాటకులు కూర్చుని తినడానికి ఏర్పాటు చేసిన బెంచ్, టేబుల్ దగ్గరకు వచ్చి, తను తెచ్చుకున్న క్యాబేజీని నీట్‌గా టేబుల్‌పైన పెట్టుకొని బెంచ్‌మీద కూర్చుని చక్కగా తింటోంది. ఇంతలో అది గమనించిన ఓ వ్యక్తి దానికి క్యారెట్, ఇంకా కొన్ని దుంపలు తీసుకొచ్చి ఆ టేబుల్‌పైన పెట్టాడు. బేర్ వాటిని తినలేదు. దాంతో ఆ వ్యక్తి క్యారెట్ తీసి ఎలుగుబంటికి తినమని ఇచ్చాడు. అయితే ఎలుగుబంటి ఆ క్యారెట్‌ను అలా చూస్తూ… వాటిని తినీ తినీ బోర్‌కొట్టింది. నాకొద్దు.. క్యాబేజ్ బావుంది..
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఎండ మండిపోతోందని కూల్‌డ్రింక్స్ తెగ తాగేస్తున్నారా.. జాగ్రత్త!
వర్షంలో తడుస్తున్న పిల్లిపిల్లకు.. కుక్కపిల్ల సాయం..
బీపీని కంట్రోల్‌లో పెట్టే ఫుడ్స్ ఇవే! వెంటనే తినడం మొదలుపెట్టండి
ఇక రైళ్లలోనూ లగేజ్ చార్జీలు వీడియో
2025లో లోకల్ టు గ్లోబల్.. ఏం జరిగింది? ఓ లుక్కేయండి వీడియో
తెలుగు రాష్ట్రాల్లో విద్యార్థులకు...క్రిస్మస్ సెలవులు ఎప్పుడంటే?
EPFO నుంచి అదిరే అప్డేట్ వీడియో
ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. ఇకపై ఆ చెల్లింపులన్నీ మొబైల్‌నుంచే
తెలంగాణలో SIR? వీడియో
మెట్రో ప్రయాణంలో మరో మలుపు.. మొదటి దశ టేకోవర్ వీడియో

