తెలుగు వార్తలు » Raghava Lawrence
Raghava Lawrence About Rajini: తమిళ సూపర్‌స్టార్ రజినీకాంత్ ఆరోగ్య సమస్యల కారణంగా రాజకీయ పార్టీ ఏర్పాటు నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్న విషయం తెలిసిందే. అంతకు ముందు తమిళనాడులో...
అనారోగ్యం కారణంగా రాజకీయాలనుంచి తప్పుకోనున్నట్టు రజినీకాంత్ ప్రకటించిన విషయం తెలిసిందే. రజినీ తప్పుకోవడం పై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి..
ప్రముఖ కొరియోగ్రాఫర్, నటుడు, దర్శకుడు రాఘవ లారెన్స్ నిర్వహిస్తోన్న ట్రస్ట్‌లో 21 మంది కరోనా సోకిన విషయం తెలిసిందే. వారందరూ కరోనాను జయించారు. ఈ విషయాన్ని లారెన్స్ వెల్లడించారు. ట్రస్ట్‌లో 18 మంది చిన్నారులకు, ముగ్గురు సిబ్బందికి కరోనా ఉన్నట్లు ఇటీవల వైద్యులు నిర్ధారించారు. ఇప్పుడు వారందరూ కోలుకోవడంతో లారెన్స్ సంతోషం �
ప్రముఖ సినీనటుడు, నృత్యదర్శకుడు రాఘవ లారెన్స్ కరోనాపై యుద్ధానికి తనవంతు కృషి చేస్తానన్నారు. కరోనా నివారణ చర్యల్లో భాగంగా రూ.3 కోట్లు విరాళాన్ని ప్రకటించారు. ఇందులో పీఎం కేర్స్ ఫండ్‌కు రూ.50 లక్షలు, తమిళనాడు సీఎం రిలీఫ్ ఫండ్‌కు రూ.50 లక్షలు ప్రకటించారు. ఇక ఫెఫ్సీతో పాటు..డ్యాన్సర్ల యూనియన్‌కు మరో రూ.50 లక్షల చొప్పున ప్రకటి�
రాఘవ లారెన్స్ టాలెంట్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. డ్యాన్స్ మాస్టర్‌గా, నటుడిగా, దర్శకుడిగా ఆయన స్థాయిని రోజురోజుకు పెంచుకుంటూ వెళ్తున్నారు. మరోవైపు మానవత్వంలోనూ లారెన్స్ ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తున్నారు. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న అభిమానులకు ఆపరేషన్లు, అనాథలకు శరణాలయాలు, వయసుమళ్లినవారికి ఓల్డేజ్ హోమ
టెక్నాలజీ పుణ్యమా అని సమాజంలో మోసాలు ఎక్కువైపోతున్నాయి. సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోయి ఎంతోమంది డబ్బులు పోగొట్టుకుంటున్నారు. ఈ విషయాల్లో పోలీసులు అప్రమత్తంగా ఉండమని చెప్పినప్పటికీ మోసపోయే వారి సంఖ్య కూడా పెరుగుతూనే ఉంది. సెలబ్రిటీల పేర్లు చెప్పి ఆర్థిక నేరాలకు పాల్పడుతున్నారు. ఆ మధ్య హీరోయిన్ కాజల్ పేరు చెప్పి ఏకం
ముంబయి: ‘కాంచన’ హిందీ రీమేక్ లోకి దర్శకుడు లారెన్స్ మళ్లీ రీ ఎంట్రీ ఇచ్చాడు. ‘లక్ష్మీ బాంబ్’కు తిరిగి తానే దర్శకత్వం వహించబోతున్నట్లు ఆయన ట్విట్టర్ ద్వారా తెలిపారు. అక్షయ్ కుమార్ ఇందులో కథానాయకుడి పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. కియారా అద్వాణీ హీరోయిన్‌గా నటిస్తోంది. ఇటీవల రీమేక్ షూటింగ్ ప్రారంభమైంది. అయ�
బాలీవుడ్ యాక్షన్ హీరో అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రలో రాఘవ లారెన్స్ ‘లక్ష్మీ బాంబ్’ సినిమాను మొదలు పెట్టాడు. ఈ సినిమా సౌత్ హిట్ మూవీ ‘కాంచన’కు రీమేక్. ఇది ఇలా ఉంటే రాఘవ లారెన్స్ అనూహ్యంగా ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకోవడం అభిమానులను షాక్‌కు గురి చేసింది. తనతో చర్చించకుండా, తనకు తెలియకుండా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల �
యాక్టర్, డైరెక్టర్, కొరియోగ్రాఫర్ రాఘవ లారెన్స్ సేవా కార్యక్రమాల్లో ముందుంటారనే చెప్పాలి. అనాథ పిల్లలను ఆదుకోవడంలో, ఉచిత ఆపరేషన్లు చేయించడంలో ఆయనది అందవేసిన చేయి. 2018 సంవత్సరంలో గజ తుపాను తమిళనాడు, కేరళను అతలాకుతలం చేసిన విషయం తెలిసిందే. భీకరమైన గాలులు, భారీ వర్షాలతో చాలా ఇళ్లు నేలమట్టం అయ్యాయి. ఈ క్రమంలో కేరళలోని ఓ పెద
బాలీవుడ్ యాక్షన్ హీరో అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న చిత్రం ‘లక్ష్మీ బాంబ్’. తెలుగులో హిట్ అయిన ‘కాంచన’ సినిమాకు ఇది రీమేక్. ఈ సినిమా ద్వారా రాఘవ లారెన్స్ దర్శకుడిగా బాలీవుడ్‌కు ఎంట్రీ ఇస్తున్నారు. తాజాగా సినిమా ఫస్ట్ లుక్‌ను కూడా రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. అయితే అనూహ్యంగా ఈ సినిమా నుంచి తప్పుకు�