AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Aditi shankar : క్యూట్ స్మైల్ తో కట్టిపడేస్తున్న కుర్ర భామ.. అదితి శంకర్ లేటెస్ట్ పిక్స్

హీరోయిన్ అదితి శంకర్ 6 జూలై 1997న చెన్నైలో జన్మించింది. ప్రముఖ తమిళ దర్శకుడు ఎస్.శంకర్ కుమార్తె. చిన్నప్పటి నుంచి సినిమాలంటే ఆసక్తి ఉన్నా తండ్రి కోరిక మేరకు మెడిసిన్ పూర్తి చేసింది ఈ ముద్దుగుమ్మ. 2022లో ముత్తయ్య దర్శకత్వం వహించిన “విరుమాన్” చిత్రంలో నటుడు కార్తీ సరసన కథానాయికగా నటించింది. ఈ మూవీతోనే సినీరంగంలోకి అడుగుపెట్టింది.

Rajeev Rayala
|

Updated on: Mar 14, 2025 | 8:13 PM

Share
హీరోయిన్ అదితి శంకర్ 6 జూలై 1997న చెన్నైలో జన్మించింది. ప్రముఖ తమిళ దర్శకుడు ఎస్.శంకర్ కుమార్తె. చిన్నప్పటి నుంచి సినిమాలంటే ఆసక్తి ఉన్నా తండ్రి కోరిక మేరకు మెడిసిన్ పూర్తి చేసింది ఈ ముద్దుగుమ్మ. 

1 / 5
2022లో ముత్తయ్య దర్శకత్వం వహించిన “విరుమాన్” చిత్రంలో నటుడు కార్తీ సరసన కథానాయికగా నటించింది. ఈ మూవీతోనే సినీరంగంలోకి అడుగుపెట్టింది. తొలి చిత్రంతోనే నటిగా ప్రశంసలు అందుకుంది.

2 / 5
అంతేకాదు ఇదే సినిమాలో “మధుర వీరన్” అనే సాంగ్ పాడి సింగర్ గానూ అదరగొట్టేసింది. నటిగానే కాకుండా ప్రముఖ నేపథ్య గాయని కూడా. 2022లో తెలుగు చిత్రం ‘ఘని’లో “రోమియో అండ్ జూలియట్” పాట పాడటం ద్వారా గాయనిగా గుర్తింపు పొందింది.

3 / 5
ఆ తర్వాత మావీరన్ చిత్రంలో.. అనేక స్టేజ్ షోలలో సాంగ్స్ పాడి ఆకట్టుకుంది. నటిగా మెప్పిస్తూనే.. మరోవైపు విమర్శలను సైతం స్వీకరిస్తుంది అదితి. ప్రస్తుతం ఈ చిన్నది బెల్లంకొండ శ్రీనివాస్  హీరోగా నటిస్తున్న భైరవం సినిమాలో నటిస్తుంది. 

4 / 5
ఇక సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ చిన్నది క్రేజీ ఫోటోలు షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటుంది. తాజాగా ఈ అమ్మడు సోషల్ మీడియాలో వదిలిన కొన్ని ఫొటోలు నెటిజన్స్ ను ఆకట్టుకుంటున్నాయి. 

5 / 5
Follow Us
ఇందిరమ్మ ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకున్నవారికి శుభవార్త

జాతీయ జెండా కలర్లతో డ్రెస్.. ప్రముఖ హీరోయిన్‌పై నెటిజన్ల ఆగ్రహం

భార్యను హత్య చేసి పొదల్లోనే పడేసిన భర్త.. ఒక్క సర్జికల్ స్క్రూతో

హైదరాబాద్‌లో దారుణం.. వివాహిత ఆత్మహత్య
హైదరాబాద్‌లో దారుణం.. వివాహిత ఆత్మహత్య
ఇండియా పోస్ట్ సరికొత్త విప్లవం.. అందుబాటులోకి డాక్సేవా,డాక్మిత్రా

గుడ్లు ఉడికించేటప్పుడు ఉప్పు ఎందుకు వేస్తారో తెలుసా?

రంజీలో తోపు ప్లేయర్‌కు దిమ్మతిరిగే షాకిచ్చిన సెలెక్టర్లు..?

అందుకే ఆ వీడియో చేశా.. అసలు విషయమేంటోచెప్పిన జబర్దస్త్ నవదీప్

పీఎం కిసాన్ నిధుల విడుదలపై క్లారిటీ.. అకౌంట్లోకి అప్పుడే..

ప్రతీ పది క్రైముల్లో ఒకటి లవ్ జిహాదీయే..!