IPL 2025: మెగా ఐపీఎల్‌కి ముందు లుక్కు మార్చిన కింగ్ కోహ్లీ! ఎలా ఉన్నాడో మీరే చూడండి!
ఐపీఎల్ 18వ సీజన్ మార్చి 22న ప్రారంభం కానుంది. RCB తమ తొలి మ్యాచ్‌కు సన్నద్ధమవుతోంది. కానీ కెప్టెన్ విరాట్ కోహ్లీ ఇంకా జట్టుతో చేరలేదు. దుబాయ్‌లోని ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత విశ్రాంతి తీసుకుంటున్నాడు. అయితే, ఐపీఎల్ ముందు కోహ్లీ కొత్త హెయిర్ స్టైల్‌తో సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాడు. ప్రతి ప్రధాన ఈవెంట్‌కు ముందు ఆయన హెయిర్ స్టైల్ మార్చుకోవడం ఆనవాయితీ.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
