Raghava Lawrence: రజినీ కాళ్లు మొక్కిన లారెన్స్.. ఎందుకంటే ??
నటుడు, దర్శకుడు, కొరియోగ్రాఫర్ రాఘవలారెన్స్, కంగనా రనౌత్ ప్రధాన పాత్రల్లో చంద్రముఖి-2 సినిమా తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. ఇటీవలే హైదరాబాద్‌లో ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా నిర్విహించారు. సెప్టెంబర్ 28న ఈ చిత్రం దేశవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలవుతోంది. ఈ నేపధ్యంలో లారెన్స్ తలైవా రజినీకాంత్‌ను కలిసి ఆశీస్సులు తీసుకున్నారు. రజినీ నటించిన జైలర్ సినమా సూపర్ డూపర్ హిట్ అయినందుకు శుభాకాంక్షలు తెలిపారు.
నటుడు, దర్శకుడు, కొరియోగ్రాఫర్ రాఘవలారెన్స్, కంగనా రనౌత్ ప్రధాన పాత్రల్లో చంద్రముఖి-2 సినిమా తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. ఇటీవలే హైదరాబాద్‌లో ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా నిర్విహించారు. సెప్టెంబర్ 28న ఈ చిత్రం దేశవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలవుతోంది. ఈ నేపధ్యంలో లారెన్స్ తలైవా రజినీకాంత్‌ను కలిసి ఆశీస్సులు తీసుకున్నారు. రజినీ నటించిన జైలర్ సినమా సూపర్ డూపర్ హిట్ అయినందుకు శుభాకాంక్షలు తెలిపారు. చెన్నైలోని రజనీ నివాసానికి వెళ్లిన లారెన్స్… ఆయన కాళ్లు మొక్కి, ఆశీర్వాదం తీసుకున్నారు. దీనికి సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో లారెన్స్ పంచుకున్నారు. తన గురువు తలైవా రజనీకాంత్ ను కలిశానని ఎక్స్ వేదికగా లారెన్స్ తెలిపారు. జైలర్ సినిమా సూపర్ హిట్ అయినందుకు అభినందనలు తెలిపానని, అలాగే తన చంద్రముఖి-2 సినిమా కూడా విజయవంతం కావాలని తలైవా ఆశీస్సులు పొందినట్టు చెప్పారు. రజినీని కలిసినందుకు చాలా సంతోషంగా ఉందని, ఆయన చాలా గొప్ప వ్యక్తి అని చెప్పారు. గురువే శరణం అంటూ ట్విట్టర్‌లో పేర్కొన్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
టేకాఫ్ అయిన విమానం.. గంటలోనే వెనక్కి.. ఏంజరిగిందంటే ??
గర్భగుడిలోని శివలింగాన్ని తాకిన సూర్యకిరణాలు !!
కూతురు చేసిన పనికి ఆ తల్లిదండ్రుల ఆనందానికి అవధుల్లేవు
చదివింది టెన్త్.. డాక్టర్ అవతారమెత్తి.. ప్రాణాలతో చెలగాటం !!
పాఠాలు చెప్పాల్సిన టీచర్ క్లాస్ రూమ్‌లో పడకేసి.. వీడియో తీసి నెట్టింట షేర్ చేసిన స్థానికులు
కోనసీమ జిల్లాలో అద్భుతం...150 ఏళ్ల నాటి రావి చెట్టుకు పునర్జన్మ
ఉపాధిహామీ పనులు చేస్తున్న కూలీలు.. ఇంతలో అరుదైన దృశ్యం
కెనడా అమ్మాయి..తెలంగాణ అబ్బాయి..నిజామాబాద్‌లో ఒక్కటైన జంట!
పోలీస్ స్టేషన్ వద్దే రెచ్చిపోయిన దొంగలు
ఇంట్లో అమ్మ చనిపోతే ఇల్లు ఖాళీ చేయాలనే మూఢనమ్మకంతో
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!

