TOP 9 ET News: లీక్ దెబ్బకు ప్లాన్ ఛేంజ్ చేసిన జక్కన్న | నాని సవాల్.. ప్రభాస్ వైరల్
ఈ మధ్య మన సినిమాలకు లీక్స్ బెడద పట్టుకుంది. మేకర్స్ అందర్నీ ఇబ్బంది పెడుతోంది. రీసెంట్ గా జక్కన్న- మహేష్ SSMB29 సినిమాకు కూడా లీక్‌లే పెద్ద తలనొప్పిగా మారాయి. ఒరిస్సా లోకేషన్ నుంచి ఈ మూవీ షూటింగ్ వీడియో ఒకటి బయటికి రావడం రీసెంట్‌గా పెద్ద సంచలనం అయింది. దీంతో షాకైన జక్కన్న తన ప్లాన్ మార్చుకున్నారట.
అవుట్ డోర్ షూటింగ్స్ కాకుండా ఈ సినిమాను మాక్స్ ఇండోర్‌లో షూట్ చేయాలని అనుకుంటున్నారట. అందుకోసం తన టీంతో కలిసి డిస్కషన్ చేస్తున్నారట ఈ స్టార్ డైరెక్టర్. హీరోగానే కాకుండానే ప్రొడ్యూసర్ గా కూడా వరుస బెట్టి సినిమాలు చేస్తున్న నాని.. తాజాగా తన వాల్ పోస్టర్ బ్యానర్లో కోర్ట్ మూవీని ప్రొడ్యూస్ చేశాడు. ఈ సినిమాను ప్రమోట్ చేసే క్రమంలో.. ఓ సవాల్ కూడా విసిరాడు. కోర్టు సినిమా చూడండని.. ఒక వేళ కోర్టు సినిమా నచ్చకపోతే.. తన హిట్ 3 సినిమాను చూడకండి అంటూ.. స్టేట్మెంట్ ఇచ్చేశాడు. ఇలా స్టేట్మెంట్ ఇచ్చినందుకు హిట్ 3 డైరెక్టర్ శైలేష్‌కు అదే వేదికగా సారీ కూడా చెప్పాడు. కట్ చేస్తే కోర్టు మూవీ ఇప్పుడు పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. దీంతో హిట్ 3 డైరెక్టర్ శైలేష్ ఓ ఇంట్రెస్టింగ్ ట్వీట్ చేశాడు. ‘నా సినిమా సేఫ్’ అంటూ ట్వీట్ చేశాడు. దాంతో పాటే మిర్చి సినిమాలోని ప్రభాస్ ఫేమస్ మీమ్‌ను కూడా షేర్ చేశాడు. దీంతో ప్రభాస్ మీమ్ కాస్తా ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతోంది. అందర్నీ తెగ ఆకట్టుకుంటోంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
40 ఏళ్ల చరిత్ర ఉన్న రజినీ థియేటర్ ఇక నేల మట్టం
చైతన్య కంటే ముందే శోభితకు లవ్ స్టోరీ! తెలిస్తే షాకవడం పక్కా..
అభిమానిని లాగిపెట్టి కొట్టిన స్టార్ హీరోయిన్
ఐదేళ్లు కష్టపడి రూ.కోటి వెనకేసాడు.. డెలివరీ బాయ్ వైరల్
రోడ్డుపైకి వేగంగా వచ్చిన నక్క .. పొంచి ఉన్న ప్రమాదం వీడియో
గుడ్‌న్యూస్..ఏపీ వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
చెత్త, ప్లాస్టిక్ ఇస్తే.. కూరగాయలు, స్నాక్స్ ఇస్తారు వీడియో
భార్యను నడిరోడ్డుమీద కాల్చి చంపిన భర్త.. కారణం ఇదే వీడియో
వణుకుతున్న తెలంగాణ..ముసురుతున్న రోగాలు వీడియో
తెలంగాణ యూరియా యాప్ సక్సెస్.. త్వరలో రాష్ట్రమంతా అమలు వీడియో

