చైతన్య కంటే ముందే శోభితకు లవ్ స్టోరీ! తెలిస్తే షాకవడం పక్కా..
ప్యార్, ఇష్క్, కాదల్..! పేరేదైనా.. అందరూ ఈ ప్రేమ మత్తులోకి ఎప్పుడో ఒకప్పుడు జారిన వారే! ప్రేమ లోతుల్లో విహరించిన వారే..! సందర్బం సమయం వచ్చినప్పుడు.. అప్పటి ఆ మధురానుభూతులను.. గుర్తుకు తెచ్చుకుని అందరికీ చెప్పుకొని.. నవ్వుకునే వారే..! హీరోయిన్ శోభిత కూడా అలాంటి వారిలో ఒకరే..! ఎస్ ! ఎట్ ప్రజెంట్ యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్యను ప్రేమించి పెళ్లి చేసుకుని హ్యాపీగా మ్యారీడ్ లైఫ్ లీడ్ చేస్తున్న శోభిత..
నాగ చైతన్య కంటే ముందే మరొకరిని లవ్ చేసిందట. చిన్నప్పుడు స్కూల్లో ఓ అబ్బాయిని శోభిత ఇష్టపడ్డారట. కానీ ఆ వెధవ సన్నాసి తనను లవ్ చేయలేదని.. కనీసం పట్టించుకోలేదని ఓ ఇంటర్వ్యూలో శోభిత చెబుతూ బాధపడింది. అంతేకాదు తనను ఇంప్రెస్ చేయాలని .. వ్యాసరచన పై ఎక్కువ ఫోకస్ పెట్టినట్టు చెప్పింది. కానీ అప్పటికీ అటుసైడ్ నుంచి రియాక్షన్ రాకపోవడంతో.. తనను పట్టించుకోవడం మానేసినట్టు చెప్పింది. అయితే ఈ బ్యూటీ అప్పుడెప్పుడో చెప్పిన ఈ మాటలు.. నెట్టింట అప్పుడప్పుడూ వైరల్ అవుతుంటాయి. అందర్నీ షాకయ్యేలా చేస్తుంటాయి.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
అభిమానిని లాగిపెట్టి కొట్టిన స్టార్ హీరోయిన్
శ్రీతేజ ఆరోగ్య పరిస్థితి ఇప్పుడెలా ఉందంటే..?
నిద్రలేమితో బాధపడతున్నారా.. ఇదిగో పరిష్కారం..!