అభిమానిని లాగిపెట్టి కొట్టిన స్టార్ హీరోయిన్
అభిమాలు చేసే చేష్టలకి.. హీరోలు, హీరోయిన్లు కొన్నిసార్లు సహనం కోల్పోతూ ఉంటారు. తాజాగా కన్నడ స్టార్ హీరోయిన్ రాగిణి కూడా సహనం కోల్పాయారు. అభిమానిని చెంప చెళ్లుమనిపించారు. ఎందుకంటారా? ఎందుకో తెలియాలంటే..? ఈ వీడియో మొత్తం చూసేయండి. హీరోయిన్ రాగిణి కన్నడలో స్టార్ హీరోయిన్ ... ఎక్కువగా ఫ్యాన్ బేస్ ఉన్న హీరోయిన్.
అయితే ఎప్పుడూ చాలా కూల్ గా యాక్టివ్‌గా ఉన్న ఈ హీరోయిన్… ఉన్నట్టుండి సీరియస్ అయ్యారు. తనను బలవంతంగా తాకబోయిన ఓ క్రేజీ ఫ్యాన్ చెంప చెల్లుమనిపించారు. ఇటీవల, రాగిణి ద్వివేది ఒక కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆమెని చూడటానికి ఆ కార్యక్రమానికి జనం భారీగా వచ్చారు. రాగిణితో ఫోటో దిగడానికి అభిమానులు ఎగబడ్డారు. ఆ సమయంలో, ఆ గుంపులోని ఒక వ్యక్తి దారుణంగా ప్రవర్తించాడు. రాగిణి చేయి పట్టుకుని లాగాడు. దీంతో ఒక్క సారిగా షాకై.. సహనం కోల్పోయిన రాగిణి.. ఆ వ్యక్తిని లాగి పెట్టి మరీ కొట్టింది. దీంతో ఈ వీడియో కాస్తా ఇప్పుడు నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
శ్రీతేజ ఆరోగ్య పరిస్థితి ఇప్పుడెలా ఉందంటే..?
నిద్రలేమితో బాధపడతున్నారా.. ఇదిగో పరిష్కారం..!
పెళ్లి వేదికపైనే రెచ్చిపోయిన వధూవరులు.. వీడియో చూస్తే
ప్లాట్‌ఫామ్‌పై ఉన్న బస్సును ఎత్తుకెళ్లిన దొంగ.. చివరికి ఇలా..
గడ్డికోస్తున్న గొర్రెలు.. ఎక్కడంటే ?
వైన్స్‌లోకి దూసుకొచ్చిన చిరుత.. క్షణాల్లో అక్కడి వ్యక్తిని..
నెటిజన్లను కదిలిస్తున్న ఆటోడ్రైవర్ ప్రేమకథా చిత్రం!
యజమాని మానవత్వానికి నిలువెత్తు నిదర్శనం
మనుషులను చల్లబరిచే ఫ్రిజ్.. లోపల 5 నిమిషాలు కూర్చుంటే చాలు
40 అడుగుల ఎత్తు నుంచి పడ్డ టూరిస్ట్! ఏం జరిగిందో మీరే చూడండి!

