Movie Update: భయపెడుతున్న చంద్రముఖి 2 ట్రైలర్.. పొంగల్ రేసులో శివకార్తికేయన్..
లారెన్స్, కంగన రనౌత్ ప్రధాన పాత్రల్లో సీనియర్ దర్శకుడు పి వాసు తెరకెక్కిస్తున్న సినిమా చంద్రముఖి 2. ఫ్యామిలీ సినిమాల దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల పూర్తిగా తన రూట్ మార్చేసారు. చాలా సెన్సిటీవ్ సబ్జెక్ట్‌ను ఎంచుకున్నారు. పెదకాపు పేరుతో సినిమా చేస్తున్నారీయన. బి చిత్రంతో సెన్సేషనల్ బ్లాక్‌బస్టర్ అందుకున్న విరాజ్ అశ్విన్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం జోరుగా హుషారుగా. పూజిత పొన్నాడ ఇందులో హీరోయిన్. శివకార్తికేయన్ హీరోగా ఆర్ రవికుమార్ తెరకెక్కిస్తున్న సైన్స్ ఫిక్షన్ ఫాంటసీ కామెడీ అయాలన్. భరత్, విషికా లక్ష్మణ్ కీలక పాత్రల్లో గంగాధర.టీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘ఏందిరా ఈ పంచాయితీ’.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5