Chandramukhi 2: చంద్రముఖి 2 హిట్టా ?? ఫట్టా ?? తెలియాలి అంటే ఈ వీడియో చూడాల్సిందే
చంద్రముఖి అంటే... ఆ రోజుల్లో టెర్రర్. అయినా కూడా... ఆ సినిమా చూడాలనే అందర్లోనూ ఈగర్. హర్రర్ ఎలిమెంట్స్‌తో.. అందులోనూ.. ఓ మాంచి స్టోరీ టెల్లింగ్‌తో.. అందర్నీ కట్టిపడేసిన డైరెక్టర్ వాసు.. ఈసారి ఇదే సినిమాకు సీక్వెల్ చేశారు. కానీ ఈ సారి రజినీ కాంత్‌ను కాదని.. లారెన్స్‌తో.. ఈ సినిమా చేసి.. తాజాగా మన ముందుకు వచ్చారు. మరి అలాంటి ఈ సినిమా ఎలా ఉంది. చంద్రముఖి 1ను మ్యాచ్ చేసేలానే ఉందా..? అంతకు రెట్టింపుగా ఉందా? లేక ఇవి రెండూ కాకుండా..
చంద్రముఖి అంటే… ఆ రోజుల్లో టెర్రర్. అయినా కూడా… ఆ సినిమా చూడాలనే అందర్లోనూ ఈగర్. హర్రర్ ఎలిమెంట్స్‌తో.. అందులోనూ.. ఓ మాంచి స్టోరీ టెల్లింగ్‌తో.. అందర్నీ కట్టిపడేసిన డైరెక్టర్ వాసు.. ఈసారి ఇదే సినిమాకు సీక్వెల్ చేశారు. కానీ ఈ సారి రజినీ కాంత్‌ను కాదని.. లారెన్స్‌తో.. ఈ సినిమా చేసి.. తాజాగా మన ముందుకు వచ్చారు. మరి అలాంటి ఈ సినిమా ఎలా ఉంది. చంద్రముఖి 1ను మ్యాచ్ చేసేలానే ఉందా..? అంతకు రెట్టింపుగా ఉందా? లేక ఇవి రెండూ కాకుండా.. తీసిపోయేలా ఉందా? తెలుసుకోవాలంటే వాచ్ దిస్ రివ్యూ..! రంగనాయకమ్మ అలియాస్ రాధికా శరత్ కుమార్ కుటుంబంలో కొన్నేళ్లుగా అనుకోని సమస్యలు వస్తూ ఉంటాయి. కుటుంబ పరంగానే కాకుండా వ్యాపారంలోనూ నష్టాలు వస్తుంటాయి. దాంతో ఒక సిద్ధాంతికి చెప్తే.. ఆయన సూచన మేరకు వాళ్ల పూర్వీకుల ఊళ్లో ఉన్న గుడికి వెళ్లి ప్రత్యేక పూజ చేయడానికి సిద్ధమవుతుంది. అక్కడే ఉండాల్సి రావడంతో.. ఆ గుడికి దగ్గర్లో ఉన్న ఒక పెద్ద భవంతిని లీజుకు తీసుకుని ఆ కుటుంబ సభ్యులందరూ.. పూజ పూర్తయ్యే వరకు అక్కడే ఉండాలని నిర్ణయించుకుంటారు. కానీ ఆ కోటలోకి వెళ్లిన తర్వాత వాళ్ల సమస్యలు ఇంకా పెరుగుతాయి. ఆ ఇంట్లో ఉన్న చంద్రముఖి ఆత్మ ఆ కుటుంబంలో ఒకరిని ఆవహిస్తుంది. మరి చంద్రముఖి ఆత్మ ఎవరిని ఆవహించింది.. ఈ సమస్య ఎలా పరిష్కారం అయింది అన్నది మిగతా కథ.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Skanda: రామ్ పోతినేనిని స్కంద మూవీ హిట్టా ?? ఫట్టా ??
Animal: పిచ్చెక్కిస్తున్న యానిమల్ టీజర్