బాలీవుడ్ యాక్టర్ బలుపు మాటలు.. మరీ అంతొద్దు రాజా..
చెప్పే వాళ్ల స్థాయిని బట్టి.. విషయం విలువే మారిపోద్దని అంటారు. ఆ మాటే.. ఇప్పుడు బన్నీ ఫ్యాన్స్‌ను.. రామ్ చరణ్, యంగ్ టైగర్ ఫ్యాన్స్‌ను.. కాస్త నొచ్చుకునేలా చేస్తోంది. కాస్త ఘాటుగా.. నాటుగా.. బాలీవుడ్ సీనియర్ యాక్టర్ పై విరుచుపడేలా చేస్తోంది. నసీరుద్దీన్ షా..! బాలీవుడ్లో వన్ ఆఫ్ గ్రేట్ సీరియర్ యాక్టర్. ఇప్పటికే మల్టిపుల్ రోల్స్ చేసి తనేంటో చూపించిన ఈ సీనియర్ యాక్టర్ తాజాగా అల్లు అర్జున్ పుష్ప సినిమాపై.. యంగ్ టైగర్ .. మెగా పవర్ స్టార్ ట్రిపుల్ ఆర్ సినిమాపై షాకింగ్ కామెంట్స్ చేశారు.
చెప్పే వాళ్ల స్థాయిని బట్టి.. విషయం విలువే మారిపోద్దని అంటారు. ఆ మాటే.. ఇప్పుడు బన్నీ ఫ్యాన్స్‌ను.. రామ్ చరణ్, యంగ్ టైగర్ ఫ్యాన్స్‌ను.. కాస్త నొచ్చుకునేలా చేస్తోంది. కాస్త ఘాటుగా.. నాటుగా.. బాలీవుడ్ సీనియర్ యాక్టర్ పై విరుచుపడేలా చేస్తోంది. నసీరుద్దీన్ షా..! బాలీవుడ్లో వన్ ఆఫ్ గ్రేట్ సీరియర్ యాక్టర్. ఇప్పటికే మల్టిపుల్ రోల్స్ చేసి తనేంటో చూపించిన ఈ సీనియర్ యాక్టర్ తాజాగా అల్లు అర్జున్ పుష్ప సినిమాపై.. యంగ్ టైగర్ .. మెగా పవర్ స్టార్ ట్రిపుల్ ఆర్ సినిమాపై షాకింగ్ కామెంట్స్ చేశారు. తెలుగు సినిమాను తక్కువ చేసినట్టుగా.. గట్టిగా మాట్లాడారు. రీసెంట్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఈయన.. మణిరత్నం తెరెకెక్కించిన పొన్నియన్ సెల్వన్ సినిమాను.. పూర్తిగా చూడగలిగాను.. కానీ రాజమౌళి ట్రిపుల్.. అల్లు అర్జున్ పుష్ప సినిమాను పూర్తిగా చూడలేకపోయా అంటూ.. చెప్పారు. ఆ సినిమాలు తనను ఆట్టుకుకోలేదని .. ఇలా తన స్టైల్లో చెప్పారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
చడీచప్పుడు కాకుండా.. క్రిష్, బన్నీ నయా సినిమా ??
వీడియోలో.. షారుఖ్‌ను గడగడలాడించిన ప్రభాస్
Agent: హీరో బ్యాడ్ లక్ !! ఏజెంట్‌కు మళ్లీ బిగ్ పంచ్ !!
Chandramukhi 2: చంద్రముఖి 2 హిట్టా ?? ఫట్టా ?? తెలియాలి అంటే ఈ వీడియో చూడాల్సిందే
Skanda: రామ్ పోతినేనిని స్కంద మూవీ హిట్టా ?? ఫట్టా ??
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!
కళ్ల ముందే కాలిబూడిదైన బైక్..!
నువ్వెవడ్రా.. పెద్ద డాక్టర్‌వా! డాక్టర్‌పై రోగి కుమారుడు దాడి
రెస్టారెంట్లో శాండ్విచ్ తింటున్న కస్టమర్..సగం తిన్నాక అందులో
అమెరికాలో ఏడాదికి రూ. కోటి సంపాదన.. కానీ మిగిలేదెంత?
ఒక్క మెసేజ్‌తో ప్రియుడ్ని.. కటకటాల్లోకి పంపించిన ప్రియురాలు!

